అయితే యాపిల్ 1 కంప్యూటర్కు వేలంలో కోట్ల రూపాయలు పలకడం ఇది తొలిసారి కాదు. గతంలో ఇంతకన్నా ఎక్కువ ధరకే యాపిల్ 1 అమ్ముడుపోయింది. ఒక కంప్యూటర్ 905,000 డాలర్లు (సుమారు రూ. 5.8 కోట్లు) పలకగా.. మరొకటి 671,400 డాలర్లకు (సుమారు రూ. 4.3 కోట్లు) అమ్ముడుపోయింది.
Tag:
apple
-
-
ఐఫోన్లను విక్రయించే సంస్థ ఆపిల్ కంపెనీ భారతదేశంలో ఐఫోన్ 15 తయారీని ప్రారంభించింది. యాపిల్ మేడ్ ఇన్ ఇండియా డివైస్లను గతంలో కంటే చాలా వేగంగా ఉత్పత్తి అవుతాయని చెబుతున్నారు.
-
యాపిల్ ఉత్పత్తులపై రష్యా ఆర్మీ నిషేధం విధించింది. ఆర్మీ ఆదేశాలతో రష్యన్ ఆర్మీ ఇకపై ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐపాడ్స్ను ఉపయోగించలేరని మంత్రి మక్సూత్ షాదేవ్ను ఉటంకిస్తూ ఇంటర్ఫాక్ వార్తా సంస్థ పేర్కొంది.