ఇంటి ముంగిట పేడతో కల్లాపి జల్లి.. సున్నంపిండి, బియ్యం పిండి కలిపి.. ముగ్గు పెట్టడం మన సంప్రదాయం.. అయితే ఇప్పుడు లోగిళ్ళు లేవు.. వాకిళ్ళు తక్కువ.
Tag:
APARTMENT
-
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం ఘటన మరువక ముందే నగరంలోని బాలానగర్ పీఎస్ పరిధిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడిపిఎల్ కాలనీ డీమార్ట్ వెనకాల గల లైఫ్ స్పేసెస్ అపార్ట్ మెంట్ నాలుగవ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ అయి రాత్రి 11 గంటలకు సమయంలో మంటలు ఎగసిపడ్డాయి.