ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ మంత్రి ఆర్కే రోజా(Minister Roja)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ(Former Minister Bandaru Satyanarayana) మూర్తి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
ap politics
-
-
ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో వచ్చేది జనసేన – టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Kapu leaders are unhappy with Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై కాపు నేతలు తీవ్ర అసంతృప్తి
by Mahadevby Mahadevఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించడంపై రాష్ట్ర కాపు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
-
ఆంధ్రప్రదేశ్
YSRCP Fires on TDP- Janasena: ‘ప్యాకేజ్ బంధం బయటపడింది’.. వైసీపీ ట్వీట్
by Mahadevby Mahadevతెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్(Skill development scam)లో ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబు(Chandrababu)తో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురువారం సెంట్రల్ జైల్లో ములాఖత్ అయ్యారు.
-
ఆంధ్రప్రదేశ్
KA Paul fires on Chandrababu, Jagan: ఏంటి? మీ మ్యాచ్ ఫిక్సింగ్: కేఏ పాల్
by Mahadevby Mahadevస్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Cheef Chandrababu Naidu) అరెస్ట్ కావడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) స్పందించారు.
-
ఆంధ్రప్రదేశ్
Sajjala Comments on Cbn: చంద్రబాబు అరెస్ట్‌పై సజ్జల సంచలన కామెంట్స్..
by స్వేచ్ఛby స్వేచ్ఛటీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు(CHANDRABABU) రిమాండ్(REMAND)పై వైసీపీ(YCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(SAJJALA RAMAKRISHNA REDDY) సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
ఆంధ్రప్రదేశ్
Roja Celbrations on Cbn Remand: చంద్రబాబు అరెస్ట్‌తో మంత్రి రోజా ఇంటి దగ్గర సంబరాలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛగత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ సీఎం చంద్రబాబును నిన్న అరెస్టు చేసిన సీఐడీ.. ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపింది
-
ఆంధ్రప్రదేశ్
TDP leader Ayanna Patrudu arrested: మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్
by Mahadevby Mahadevఏపీలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
AP Politics: మూడో రోజుకు చేరిన ‘ఇసుక సత్యాగ్రహం’
-
ఆంధ్రప్రదేశ్
AP Politics: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ప్రభుత్వ సలహాదారు సజ్జల
by Mahadevby Mahadevటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు విజన్ 2047 ఒక దుస్సాహసమని అన్నారు. జనం అంటే ఏమీ తెలియని అమాయకులు, పిచ్చోళ్ళని చంద్రబాబు నమ్మకమంటూ ఎద్దేవా చేశారు.