యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.
ANUSHKA
-
-
థానాయికలు అంటే గ్లామర్ ఆవిష్కరణతో కనువిందు చేయడమే కాదు.. నటిగా ఎలాంటి పాత్రలను అయినా ఛాలెంజింగ్‌గా తీసుకుని నిరూపించుకుంటున్నారు. తమ అందం, అభినయంతోనే కాకుండా విలనిజంతో కూడా ఆకట్టుకున్నారు. ‘అంత అందంగా హొయలొలికించే హీరోయిన్లలో ఇంత క్రూరత్వం కూడా దాగి ఉందా?’ అనేంతలా కొంతమంది హీరోయిన్లు నెగిటివ్ రోల్స్ ప్లే చేసి ఔరా అనిపించారు. అలాంటి స్టార్ హీరోయిన్లు ఎవరో? వాళ్ళు విలనిజంతో మెప్పించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి.
-
కథానాయకులే కాదు.. ఇప్పుడు కథానాయికలు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. తమ స్టార్ డమ్‌తో సినీ ప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. బాక్స్ ఆఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తున్నారు. గ్లామర్‌కి అతీతంగా పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఆ పాత్రను సవాల్‌గా తీసుకొని రిస్కీ ఫైట్స్‌తో ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేస్తున్నారు.