తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న సాంకేతిక విద్యాసంస్థలు డేటా సైన్స్ అనుబంధ ప్రత్యేక కోర్సుల వైపు బాగా మొగ్గు చూపుతున్నాయి.
Tag:
ANDHRAPRADESH
-
-
దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
-
గత 20 రోజులుగా ఆకాశాన్నంటిన టమాటా ధరలు దిగొస్తున్నాయి. దేశవ్యాప్తంగా టమాటా ధరలు కేజీ రూ. 200 నుండి 250 పలికాయి.
-
ఆంధ్రప్రదేశ్
puranderaswari: వైసీపీ ప్రభుత్వంపై వరుసగా పురంధేశ్వరి ట్విట్టస్త్రాలు
by స్వేచ్ఛby స్వేచ్ఛబీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ట్విట్టర్ వేదిక వైసీపీ ప్రభుత్వంపై వరుసగా ట్విట్టస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ.. ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు.
-
దుబాయ్‌లో జరగనున్న నంది అవార్డుల వేడుకపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) శుక్రవారం కీలక ప్రకటన చేసింది.