ఆంధ్రప్రదేశ్(ANDHRA PRADESH) ప్రభుత్వం(GOVERNMENT) 11 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ(TRANSFER) చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
Tag:
ananthapur
-
-
సుమారు 500ఏళ్ల పైగా చెక్కు చెదరని వర్ణ చిత్రాలూ, భారీ నంది విగ్రహం, ఏడు పడగల నీడన శివుడు, వేలాడే ఆకాశ స్థంభం.. ఇలాంటివెన్నో ఆకర్షణలు ఈ ఆలయం సొంతం. అబ్బురపరిచే శిల్ప సంపదకే కాదు, ఔరా అనిపించే చిత్రకళా నైపుణ్యానికీ నిలయం ఈ లేపాక్షి ఆలయం. ఎంతో చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయ విశేషాలు మీకోసం.