యధాతథంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ఫోకస్ సారించింది. జాతీయ కీలక నేతలతో బహిరంగ సభలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
Tag:
amith shah
-
-
జాతీయం
Women’s Reservation Bill 2023: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
by Mahadevby Mahadevమహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి(Central Cabinet) ఆమోదం తెలిపినట్లు కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్(Union Minister of State Prahlad Singh Patel) వెల్లడించారు.
-
భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జమిలి ఎన్నికల నిర్వహణ అంశాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పని ప్రారంభించింది.
-
తెలంగాణ
Amith Shah: ‘రైతు గోస – బీజేపీ భరోసా’.. పార్టీ శ్రేణులు అమిత్ షా దిశానిర్దేశం
by Mahadevby Mahadevకాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఖమ్మం వేదికగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చురకలు అంటించారు.