ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లి భారత యువ కెరటం, గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. కీలక టై బ్రేక్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరునా (అమెరికా)ను 3.5-2.5 ఆధిక్యంతో మట్టికరిపించాడు.
AMERICA
-
-
రాజకుటుంబంతో పూర్తిగా సంబంధాలు తెంచుకున్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్ దంపతులు విడాకులపై జోరుగా ప్రచారం సాగుతోంది.
-
అంతర్జాతీయం
Donald Trump: భారత్‌పై ఘాటు వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో మాజీ అధ్యక్షుడు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఅమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుగాంచిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించి సంచలనం సృష్టించారు.
-
హరీకేన్ హిల్లరీ తుఫాను ప్రభావంతో అగ్రరాజ్యం అమెరికా రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఆ దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి.
-
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం ఎక్కడో చోట కాల్పులు జరగడం, అమాయక పౌరులు మృతి చెందడమో, గాయాలపాలు కావడమో సర్వసాధారణ అంశంగా మారింది.
-
బంగారం అంటే మనవాళ్లకు.. ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం..పెండ్లిండ్లు.. ఇతర శుభకార్యాలు.. ప్రతి పండుగకి తమకున్న ఆదాయంలో కొంత బంగారం కొనుక్కోవడానికి కేటాయిస్తారు.
-
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను కొత్త ఫీచర్‌తో తిరిగి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. యూఎస్బీ టైప్-సీ పోర్టుతో ఐఫోన్ 14 సిరీస్ మళ్లీ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇదే జరిగితే యాపిల్ మొదటిసారి కొత్త ఫీచర్‌తో రీలాంచ్ చేసిన ఫోన్ ఇదే అవుతుంది.
-
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. మరోసారి సైనిక స్థావరాలను సందర్శించారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైనిక బలగాలను ఆదేశించిన కిమ్.. వాటి సంసిద్ధతను పర్యవేక్షించారు.
-
సాధారణంగా మగవాళ్లకు గడ్డం ఉంటుంది, పెంచుకుంటారని తెలుసు. ఇదేంటి ఓ మహిళ గడ్డం పెంచుకుందా అని ఆశ్చర్యపోతున్నారా.. అది కూడా అత్యంతంగా గడ్డం పెంచి గిన్నీస్ వరల్డ్ బుక్ లో చోటు దక్కించుకుంది.
-
అమెరికాలోని హవాయి దీవుల్లో ఒకటైన మౌయి దీవిలో ఉన్న లహైనా పట్టణంలో గత మంగళవారం మొదలైన కార్చిచ్చు.. ఇంకా బీభత్సం సృష్టిస్తూనే ఉంది.