అమెరికా(AMERICA)లోని హిందువులు(HINDUVUS) కలిసి అతి పెద్ద హిందూ దేవాలయం(TEMPLE)ను నిర్మించారు.. ఆధునాతన వసతులతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు.
AMERICA
-
-
జాతీయం
Death of a Telugu Girl Should be Investigated: తెలుగు యువతి మృతిపై దర్యాప్తు చేయాలి..
by స్వేచ్ఛby స్వేచ్ఛఅమెరికా(AMERICA)లో రోడ్డు ప్రమాాదంలో మరణించిన తెలుగు యువతి(TELUGU STUDENT) మరణించడం.. ఆ మరణాన్ని తక్కువగా చూపుతూ పోలీస్ అధికారి చులకనగా మాట్లాడటంపై అమెరికా(AMERICA) దర్యాప్తు చేయాలని ఇండియా(INDIA) కోరంది.
-
అమెరికా(AMERICA) పర్యటన(TOUR) ముగించుకుని తెలంగాణ(TELANGANA) మంత్రి(MINISTER) కేటీఆర్(KTR) దబాయ్(DUBAI) చేరుకున్నారు.
-
వచ్చేనెలలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అతిధులు, ప్రతినిధుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
-
దేశ రాజధాని ఢిల్లీ జీ-20 సమిట్ కోసం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9-10 తేదీలలో జరగాల్సి ఉండగా.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి.
-
చాలా మంది అద్దం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. అసలు అద్దం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
-
తాజాగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలో ‘సికెస్ట్ డే ఆఫ్ ది ఇయర్’ (ఏడాదిలో అత్యంత అనారోగ్య దినం) గా ఆగస్టు 24 నిలిచింది.
-
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఎక్స్(ట్విటర్)లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు రెండున్నర ఏళ్లకు పైగా ట్రంప్ ఎక్స్(ట్విటర్)వాడలేదు.
-
అంతర్జాతీయం
Hawaii wildfires: ఊరంతా బూడిదైనా చెక్కుచెదరని ఓ ఇల్లు.. అసలేమైంది!
by Mahadevby Mahadevఅమెరికాలోని హవాయి దీవిలో తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ దీవిలో ఏర్పడిన భీకర కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 100ఏళ్లలోనే అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు ధాటికి లహైనా రిసార్టు నగరం బూడిద దిబ్బగా మారింది.
-
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ ఇంకా సినిమాలలోకి రాకముందే ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.