అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.
AMARAVATHI
-
-
ఆంధ్రప్రదేశ్
Roja gives Clarity on Comments: నేను సూపర్ స్టార్‌ని అలా అనలేదు: రోజా
by స్వేచ్ఛby స్వేచ్ఛటీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్(NTR) శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సూపర్‌స్టార్(SUPER STAR) రజనీకాంత్(RAJINIKANTH) ..
-
ఆంధ్రప్రదేశ్
AMARAVATHI: అమరావతి ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై హై-కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఏపీ ప్రభుత్వానికి హై- కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్ లో నిర్మాణాలను ఆపేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ పనులపై స్టే విధిస్తూ త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఈమేరకు ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్ లను విచారిస్తున్న జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది.
-
ఆంధ్రప్రదేశ్
AMARAVATHI CASE IS POSTPONED: డిసెంబర్‌కి వాయిదా పడిన రాజధాని అమరావతి కేసు విచారణ..
by స్వేచ్ఛby స్వేచ్ఛఏపీ రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను డిసెంబర్ లో విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.