పుష్ప 2′(PUSHPA 2) రిలీజ్ డేట్(RELEASE DATE)పై మొత్తానికి ఓ క్లారిటీ(CLARITY) వచ్చేసింది. 2024 ఆగస్టు 15వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నట్లు మేకర్స్(CINI MAKERS) అనౌన్స్(ANNOUNCE) చేసేశారు.
ALLU ARJUN
-
-
జాతీయ అవార్డు సాధించి గత కొన్నాళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్తతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
-
తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
-
జాతీయ అవార్డును గెలుచుకోవాలన్నది అందరూ కళకంటుంటారు. కానీ కొందరే దాన్ని నెరవేర్చుకోగలరు. 68 ఏళ్లుగా జాతీయ సినీ అవార్డుల పురస్కారం జరుగుతోంది.
-
పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అనౌన్స్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.
-
ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలను చెప్తూ.. యజ్ఞాలు, యాగాలు చేయిస్తూ ఉంటాడు.
-
ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత రెగ్యులర్ గా వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంది. ఆమె వేస్తున్న ప్రతి అడుగుపై మీడియా కన్ను ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కబోతోందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించిన సమంత ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. బాలి ట్రిప్ ను ముగించుకుని ఇటీవలే ఆమె ఇండియాకు వచ్చింది. న్యూయార్క్ లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలంటూ ఆమెకు ఆహ్వానం అందించి. వరల్డ్ లార్జెస్ట్ డే పరేడ్ లో పాల్గొనాలని ఆమెను ఆహ్వానించారు. ఈ ఏడాది సమంతతో పాటు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నటుడు రవికిషన్ లకు కు ఆహ్వానం అందింది. గతంలో ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, రానా, అభిషేక్ బచ్చన్, అర్జున్ రాంపాల్, రవీనా టాండన్, తమన్నా, సన్నీడియోల్ తదితరులు హాజరయ్యారు.