ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ విషయంలో దిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
Tag:
AI
-
-
ఒకప్పుడు దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన హన్సిక.. మళ్లీ జోరు పెంచింది. ఆమె నటించిన ‘పార్టనర్’ మూవీ విడుదలకు సిద్ధమైంది. త్వరలో ‘మైత్రీ’ వెబ్ సీరిస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
టెక్నాలజీ
chatGPT: విస్తరిస్తున్న ఏఐ ప్లాట్‌ఫామ్స్.. యువతకు సరికొత్త ఉద్యోగావకాశాలు
by స్వేచ్ఛby స్వేచ్ఛరోజువారీ పనిలో చాట్ జీపీటీని విరివిగా వినియోగిస్తున్నారు. వీటిపై ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపడం విశేషంగా చెప్పవచ్చు. అయితే కొంత మంది మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ సంస్థలు లేఆఫ్‌లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఐటీ సంస్థలు లేఆఫ్‌లను ప్రకటించడం ఒకవైపు జరుగుతుంటే.. మరోవైపు సాంకేతిక రంగంలో వచ్చిన విఫ్లవాత్మకమైన మార్పు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో కూడా ఐటీ ఉద్యోగులకు ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఏర్పడింది.