ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు( AP skill development Case)లో చంద్రబాబు(Chandrababu) అరెస్టు తరువాత హైకోర్టు న్యాయమూర్తులు, దిగువకోర్టు జడ్జిలపై దూషణలు జరిగాయన్న కేసులో విచారణ నాలుగు వారాలు వాయిదా పడింది.
Tag:
AG Sriram
-
-
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.
-
ఆంధ్రప్రదేశ్
High Court on Govt SIT: సిట్ ఏర్పాటుపై టీడీపీ పిటిషన్ విచారణ.. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
by Mahadevby Mahadevగత ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం(Government of Andhra Pradesh) మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటును సవాలు చేస్తూ టీడీపీ(TDP) వేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు(High Court) ఆదేశించింది.