చందమామను ముద్దాడిన ఇస్రో, సూర్యుడిని చేరుకునేందుకు నింగిలోకి దూసుకెళ్లింది. మండే సూర్యుడి రహస్యాల ఛేదనకు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించింది ఇస్రో.
Tag:
aditya l1
-
-
2023లో ఇప్పటికే ఆరు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఇటీవలే చంద్రుడిపై గుట్టును తెలుసుకునేందుకు చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.