ఊహించని ప్రమాదం వారి జీవితాల్నే అంతమొందించింది. దేవుడిని దర్శించుకొనితమ ఇళ్లకు చేరుకోవాలని తిరుగు ప్రయాణం లో మృత్యు ఒడికి చేరుకున్నారు.
accident
-
-
తెలంగాణ
Fire Accident at Nalgonda Govt Hospital: కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
by Mahadevby Mahadevతమ ప్రాణాలు కాపాడుకోవడానికి తీవ్ర అస్వస్తతలో వచ్చిన రోజులకు ఒక్కసారిగా భయం పట్టుకుంది. తెలంగాణలోని నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి(District Central Govt Hospital)లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది.
-
ఆంధ్రప్రదేశ్
Minister Amarnath helped the injured: మానవత్వం చాటుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్
by Mahadevby Mahadevఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు క్షతగాత్రులకు సహాయం అందించి వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
-
తెలంగాణలోని నిర్మల్ జిల్లా మామడ మండలంలోని బూరుగుపల్లి గ్రామం వద్ద గల 44వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వారంతా పొట్టకూటి కోసం కూలీ పనులు చేసుకుంటారు
-
‘బావల్’ సినిమా తర్వాత, వరుణ్ ధావన్ ఇప్పుడు ‘VD 18’ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆయన నిన్న ముంబైలో డైరెక్టర్ అట్లీతో కలిసి కనిపించాడు. అట్లీ నిర్మాతగా వరుణ్ హీరోగా ‘VD 18’ ప్రాజెక్ట్ చేస్తున్నారు.
-
హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండి జిల్లాలో ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది.