చంద్రబాబు(CHANDRABABU) తరపున వాదిస్తున్న లాయర్(LAWYER) సిద్ధార్థ లూథ్రా(SIDDHARTH LUTHRA) వరుస ట్వీట్లు(TWEET).. ఏపీ రాజకీయాల్లో(AP POLITICS) దుమారం రేపుతున్నాయి. సూక్తులు వల్లిస్తూ.. ఆయన చేస్తున్న ట్వీట్లు(TWEETS) రెచ్చగొట్టేలా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోవద్దన్న.. స్వామి వివేకానంద(SWAMI VIVEKANANDA) వ్యాఖ్యలను ఆ ట్వీట్లో ప్రస్తావించారు. చంద్రబాబు కేసును వాదిస్తున్న సమయంలో సిద్ధార్థ లూథ్రా చేస్తున్న ట్వీట్ల వెనక అర్థం ఏంటి..? ఏ కారణంతో ఆయన అలాంటి సూక్తులు చెప్తున్నారు..? అన్నదానిపై చర్చ జరుగుతోంది.
Tag:
AAG PONNAVOLLU SUDHAKAR REDDY
-
-
ఆంధ్రప్రదేశ్
CM Jagan Review on Law & order in AP: రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం సమీక్ష సమావేశం..
by స్వేచ్ఛby స్వేచ్ఛస్కిల్ డెవలప్మెంట్ స్కామ్(SKILL DEVELOPMENT SCAM) కేసులో టీడీపీ అధినేత(TDP CHIEF), మాజీ ముఖ్యమంత్రి(EX CM) నారా చంద్రబాబు నాయుడు(NARA CHANDRABABU NAIDU) అరెస్ట్ తో పలు పార్టీలకు చెందన నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.
-
ఆంధ్రప్రదేశ్
CID Lawyer Sensational Comments on CBN: స్కిల్ స్కామ్ ద్వారా రూ.371 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింద
by స్వేచ్ఛby స్వేచ్ఛటీడీపీ అధినేత(TDP CHIEF) చంద్రబాబు(CHANDRABABU)పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి(AAG PONNAVOLLU SUDHAKAR REDDY).
-
ఆంధ్రప్రదేశ్
Chandrababu House Remand Petetion result on Tomorrow:చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా..
by స్వేచ్ఛby స్వేచ్ఛటీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు నాయుడు(CHANDRA BABU NAIDU) స్కిల్ డెవలప్మెంట్(SKILL DEVELOPMENT) స్కామ్(SCAM) కేసు(CASE)లో అరెస్ట్(ARREST) అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు(RAJAHMUNDRY CENTRAL JAIL)లో ఉన్నారు..