రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి (2000 Note exchange) ఆర్బీఐ (RBI) ఇచ్చిన గడువు దగ్గర పడింది. సెప్టెంబర్ 30తో గడువు తీరబోతోంది. ఒకవేళ ఇప్పటికీ మీ దగ్గర రూ.2 వేల నోట్లు ఉంటే.. మార్చుకోవడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది.
Tag: