ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరనే విషయానికి వస్తే.. పెద్ద కంపెనీలు, ఖరీదైన వస్తువులను కలిగి ఉన్న, విలాసవంతమైన జీవితాలను గడిపే వ్యక్తుల గురించి చర్చించుకుంటాం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశం అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తదితరుల పేర్లు వెంటనే గుర్తుకు వస్తాయి. అయితే ఈ చైనీస్ మహిళ అందరికంటే ధనవంతురాలు. అంబానీ, అదానీ, ఎలాన్ మస్క్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కానీ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా..? ఒక మహిళా.. ఆ ధనవంతురాలైన మహిళా ఎవరో చదివేయండి..
ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలు ఓ మహిళ అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచ కుబేరుల స్థానంలో అగ్రస్థానంలో ఉన్న ఈ సుందరి ఎవరంటే. భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు $91 బిలియన్లు అయితే ఈ మహరాణి సంపద బిలియన్లలో కాదు ట్రిలియన్లలో ఉంది. ఇది దాదాపు 16 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని నిపుణుల అంచనా.. చైనాకు చెందిన ఎంప్రెస్ వు భూమిపై నివసిస్తున్న అత్యంత సంపన్న మహిళ. ఆమె నికర విలువ USD 16 ట్రిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్ తదితరుల నికర విలువ కంటే ఎక్కువ. వు ఎంప్రెస్ టాంగ్ రాజవంశానికి చెందిన మహిళ. ఆమె చరిత్రలో అత్యంత ధనిక మహిళా రాణి. చైనాకు చెందిన ఎంప్రెస్ వు ఇప్పటివరకు జీవించిన అత్యంత అందమైన మహిళల్లో ఒకరు. చైనీస్ చరిత్రలో ఆమె మొదటి, ఏకైక మహిళా చక్రవర్తి.
ఆమె ఆ పదవి కోసం తన పిల్లలను కూడా చంపిన చరిత్ర ఉంది. టాంగ్ రాజవంశానికి చెందిన ఎంప్రెస్ వు చరిత్రలో అత్యంత ధనిక మహిళా చక్రవర్తిగా పేరు గాంచింది.. ఈమె చాలా క్రూరమైన మహిళ అధికారంలో ఉండేందుకు సామ్రాజ్ఞి వు తన పిల్లలను కూడా చంపేశారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఎంప్రెస్ వు ఉన్నత విద్యావంతురాలు, ఆమె చమత్కారమైన జీవిత కథపై అనేక లు, సీరియల్లు కూడా వచ్చాయి. ఫ్యాన్ బింగ్‌బింగ్ నటించిన ఎంప్రెస్ ఆఫ్ చైనా అటువంటి టీవీ సిరీస్… దాదాపు 15 ఏళ్లు పాలించింది..ఆమె హయాంలో, టీ, సిల్క్ వ్యాపారంతో చైనా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని చైనా ప్రాజెక్ట్ నివేదించింది… అలా ఆమె ఆదాయం ఇప్పటికి తగ్గలేదు.. ఇది ఆమె చరిత్ర..