ఈ మధ్య కాలంలో తలనొప్పి వేధిస్తోంది. పని ఒత్తిడి వల్ల వస్తుందా. మైగ్రేన్ తలనొప్పా అనేది తెలియడం లేదు. తలనొప్పి మాత్రం నిత్యం సమస్యలకు గురి చేస్తుంది. పొద్దున లేచిందే మొదలు తలనొప్పి బాధించడం సహజమే. తలనొప్పికి పలు కారణాలు ఉంటాయి. నిద్రలేమితో కూడా తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ తలనొప్పి లక్షణాలేంటో తెలుసా? అది ఎందుకు వస్తుంది? మైగ్రేన్ తలనొప్పి వల్ల మనకు ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. తల పట్టేసినట్లుగా అనిపిస్తే ఏ పని చేయాలనే ఆలోచన రాకపోవడం సహజం. ఈ మధ్య కాలంలో తలనొప్పి వేధిస్తోంది. పని ఒత్తిడి వల్ల వస్తుందా. మైగ్రేన్ తలనొప్పా అనేది తెలియడం లేదు. తలనొప్పి మాత్రం నిత్యం సమస్యలకు గురి చేస్తుంది. పొద్దున లేచిందే మొదలు తలనొప్పి బాధించడం సహజమే. తలనొప్పికి పలు కారణాలు ఉంటాయి. నిద్రలేమితో కూడా తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ తలనొప్పి లక్షణాలేంటో తెలుసా? అది ఎందుకు వస్తుంది? మైగ్రేన్ తలనొప్పి వల్ల మనకు ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. తల పట్టేసినట్లుగా అనిపిస్తే ఏ పని చేయాలనే ఆలోచన రాకపోవడం సహజం.
సరైన సమయానికి భోజనం చేయకపోవడం కూడా ఒక కారణం. తలనొప్పి రాకుండా ఉండాలంటే మన భోజనంలో పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకుంటే మంచిది. జ్వరం వచ్చినప్పుడు పారాసిటమల్ మాత్రలు వేసుకోవద్దు. దీని వల్ల కూడా తలనొప్పి తలెత్తే సూచనలున్నాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే కూడా తలనొప్పి వస్తుంది. తలనొప్పి తగ్గించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని పాటిస్తూ మనకు తలనొప్పి దరిచేరకుండా చూసుకోవచ్చు.