స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం(SKILL DEVELOPMENT SCAM)లో మాజీ ముఖ్యమంత్రి(EX CM), టీడీపీ అధినేత(TDP CHIEF) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU) అరెస్టు(ARREST) తర్వాత ఏపీ రాజకీయాలు(AP POLITICS) ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ కేసులో సుధీర్ఘ విచారణ అనంతరం ఏసీబీ కోర్టు(ACB COURT) చంద్రబాబు నాయుడుకి 14 రోజుల రిమాండ్(14 DAYS REMAND) విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు(RAJHMUNDRY CENTRAL JAIL)కు తరలిస్తున్నారు. ఈక్రమంలో ఏపీ మంత్రి(YCP MINISTER) గుడివాడ అమర్నాథ్(GUDIVADA AMARNADH) టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్(PAWAN KALYAN) పై సంచలన వ్యాఖ్యలు(SENSATIONAL COMMENTS) చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో పవన్ కల్యాణ్ ఇక రాజకీయాలు(POLITICS) మానేసి సినిమాలు(CINEMAS) తీసుకుంటే మంచిదంటూ ఏపీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు.. కేంద్ర నిఘా వర్గాల సమాచారం అంటూ పవన్ చెబుతున్నవన్నీ సినిమా స్టోరీలే అన్నారు అమర్నాథ్.
అయితే, వైసీపీ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. వారాహియాత్ర సమయంలో కోనసీమ జిల్లాల నుంచి 2వేల మంది రౌడీలను దింపి, 50 మందిని చంపేయ్యాలని ప్లాన్ చేసినట్లు కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయని ఆరోపిస్తే, అదే రేంజ్‌లో కౌంటరిచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కేంద్ర నిఘావర్గాల సమాచారం అంటూ పవన్ చెబుతున్నవన్నీ అంటూ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజి స్టార్ అంటూ మంత్రి గుడివాడ సంచలన వ్యాఖ్యలు చేసారు.