Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ అద్వర్యం లో ఈ రోజు తమ vizag సంస్థలో Canada Admissions డే నిర్వహించడం జరిగింది
చాలా వరకు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో వచ్చి కెనడా లో ఉన్న Universities colleges lo అడ్మిషన్ అర్హతలు మరియు కోర్స్ వ్యవధి ఖర్చు మరియు Scholarships గురించి వాళ్లకి వున్నా సందేహాల్ని నివృత్తి చేసుకోవటం జరిగింది …
Exxeella Education గ్రూప్ అబ్రాడ్ వెళ్లే విద్యార్థులకి ఫ్రీ కెరీర్ గైడెన్స్ తో పటు ప్రొఫైల్ ఎవాల్యూయేషన్, అడ్మిషన్ ప్రక్రియ వీసా ప్రక్రియ ఎక్కువ scholarships వచ్చేలా అడ్మిషన్ తెపించటం తో పటు Education Loan process mariyu ప్రీ అండ్ పోస్ట్ departure సర్వీసెస్ కూడా అందిస్తుంది అని సంస్థ చైర్మన్ వివరించారు.