తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు(Interesting developments) చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
Uncategorized
-
-
పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను జరుపుకుంటుంది. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాకు అవమానం జరిగింది.
-
Uncategorized
TDP: తెలంగాణాలో 119 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది: జ్ఞానేశ్వర్
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణలో రాబోయే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్నట్లు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మరోసారి స్పష్టం చేశారు.
-
Uncategorizedలైఫ్ స్టైల్
Health: క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నరా.. ఈ టిప్స్ పాటించండి!
by స్వేచ్ఛby స్వేచ్ఛఇటీవల కాలంలో క్షణం తీరికలేని జీవనంతో పెద్దవారితో సహా యువత అలసట నీరసానికి గురవుతున్నారు. పోషకాహార లోపం, నిద్రలేమి, రక్త హీనత ఇలా రకరకాల కారణాల వల్ల అలసట, నీరసం వంటి సమస్యలకు గురవుతుంటారు.
-
పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పుష్ప 2 మీద అనౌన్స్ చేయక ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ క్రమంలో ఈ పుష్ప 2 నుంచి ఎలాంటి అప్డేట్ వస్తున్నా ప్రేక్షకుల నుంచి స్పందన ఒక రేంజ్ లో వస్తోంది.
-
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు.
-
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ అంశంపై మంగళవారం రోజున చర్చ ప్రారంభమైంది.
-
టీడీపీ అధినేత చంద్రబాబు కు బిగ్ షాక్ తగిలింది. పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
-
వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత ఇన్నింగ్స్ (44 బంతుల్లో 83, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)కు తోడు ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ (37 బంతుల్లో 49 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి నిలకడైన ఆటతో భారత్ మూడో టీ20లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.