చంద్రుడిపై చంద్రయాన్-3 అన్వేషణ కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆదివారం ఓ ప్రమాదం నుంచి రోవర్ త్రుటిలో తప్పించుకుంది.
ట్రెండింగ్
-
-
దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నిన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు.
-
వెండితెర మీద వివిధ రకాలైన పాత్రలతో, అభినయంతో లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్, నిజ జీవితాల్లో మాత్రం ఒక సాదా సీదా సామాన్య వ్యక్తిలా ప్రవర్తిస్తారు.
-
ప్రస్తుతం సమాజం ఎలా ఉందంటే.. ఎవరైనా కింద పడితే.. వారి వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి నవ్వుకునే రోజుల్లో బతుకుతున్నాం.
-
వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. సాంగ్ సెర్చ్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన పాటను సులువుగా వెతకొచ్చు.
-
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నాడు. తన భార్య హేజెల్ కీచ్ పండండి ఆడ పిల్లకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
-
ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య /పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం (ఆగస్టు 25) ఓ ప్రకటనలో తెలిపారు.
-
ట్రెండింగ్
Andhra pradesh students: ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్న 10మంది ఏపీ విద్యార్థులు
by స్వేచ్ఛby స్వేచ్ఛవారంతా పేదవిద్యార్థులే… కానీ విద్యాకుసుమాలు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్నా… ఇంగ్లీషులో అద్భుతంగా మాట్లాడగలరు. సీఎం జగన్ ముందే ఆంగ్లంలో మాట్లాడి అదరగొట్టారు.
-
ట్రెండింగ్
World Cup 2023 Tickets: అభిమానుల దెబ్బకు ‘బుక్ మై షో’ యాప్ క్రాష్!
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత్లో జరిగే వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ఆరంభం కానుంది. పలు కారణాల వలన ప్రపంచకప్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆలస్యంగా ప్రకటించి..
-
శ్రీహరికోట వద్దనున్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జాబిల్లి ఉపరితలాన్ని తాకేందుకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా పంపించిన ‘చంద్రయాన్ -3’ బుధవారం చంద్రుడిని తాకనుంది.