ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తెలంగాణ పర్యటన(Tour of Telangana)లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.
తెలంగాణ
-
-
తెలంగాణ
Ganesh Nimajjanam Hyderabad: గణేష్ నిమజ్జనానికి 25వేల మంది పోలీసులతో భారీ భద్రత
by Mahadevby Mahadevహైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలకు(Ganesh immersion) ఏర్పాట్లు సజావుగా సాగాయి. ఏటా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించే భాగ్యనగరవాసులు.. గతేడాదికి మించి ఈ సారి రికార్డు స్థాయిలో ప్రతిమలు ఏర్పాటు చేశారు.
-
తెలంగాణ
Harish Rao Intresting Comments: సద్ది తిన్న రేవు తలవాలి.. పనిచేసిన కేసీఆర్‌ను ఆశీర్వదించాలి: మంత్రి హరీష్ రావు
by Mahadevby Mahadevతెలంగాణ లోని మెదక్ జిల్లా తూప్రాన్ పర్యటన(Trip to Tupran)లో భాగంగా మనోహరాబాద్‌లో నూతనంగా నిర్మించిన పీహెచ్‌సీని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) ప్రారంభించారు.
-
తెలంగాణ
Establishment of T-Service Centres: టీ-సేవ కేంద్రాల ఏర్పాటుకై తెలంగాణ వ్యాప్తంగా దరఖాస్తుల ఆహ్వానం
by Mahadevby Mahadevటీ-సేవ బ్యాంకు మిత్ర, టీ-సేవ స్కిల్ నేషన్, టీ-సేవ ఆన్లైన్ సెంటర్, టీ -సేవ స్టడీ అబ్రాడ్ కేంద్రాల ఏర్పాటు కై అర్హత ఆసక్తి గల అభ్యర్థులనుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
-
తెలంగాణ
Minister Harish Rao Review on Seasonal Diseases: సీజనల్ వ్యాధులపై మంత్రి హరీష్ రావు సమీక్ష
by Mahadevby Mahadevతెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
-
తెలంగాణ
CM KCR is ill: సీఎం కేసీఆర్ కు అస్వస్థత.. ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స
by Mahadevby Mahadevతెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఐదుగురు వైద్యుల బృందం వైద్యం ఆయనకు చికిత్స అందిస్తోంది.
-
తెలంగాణ
Color Changing Saree Sircilla: చేనేత యువకుడి మరో అద్భుతం.. రంగులు మార్చే చీర
by Mahadevby Mahadevతెలంగాణలో చేనేతకు పేరుగాంచిన ప్రసిద్ధ సిరిసిల్ల(Siricilla)లో మరో అద్భుత ఆవిష్కణ జరిగింది. చేనేత యువకుడు మరో అద్భుత చీరను తయారు చేసి.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
-
తెలంగాణ
CM KCR Comments on Chakali Ilamma: సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ: సీఎం కేసీఆర్
by Mahadevby Mahadevనాటి తెలంగాణ(Telangana) సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) తెలిపారు
-
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం(Cabinet Meeting ) త్వరలో సమావేశం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నెలాఖరులోపు కేబినెట్ భేటీ జరగవచ్చని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
-
తెలంగాణ
Lake Front Park Opening Hyderabad: హైదరాబాద్ కు మరో కొత్త అందం.. లేక్ ఫ్రంట్ పార్కును ప్రారంభించనున్న కేటీఆర్
by Mahadevby Mahadevబీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad) సుందర నగరంగా మారుతోంది. భాగ్యనగరంలోని లోని హుస్సేన్‌సాగర్(Hussainsagar) రోజు రోజుకూ కొత్త అందాలను సంతరించుకుంటోంది.