భారీ వర్షాలు కురిసినప్పుడల్లా కడెం ప్రాజెక్టు(Kadem project) పరిసర ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పిలో పెట్టుకొని బ్రతుకున్నారు. ఎప్పుడు ప్రాజెక్టు గేట్లు ఊడిపోయి.. వరద తమను ముంచేస్తుందోనని భయం గుప్పిట్లో బతుకుతుంటారు అక్కడి జనం.
తెలంగాణ
-
-
తెలంగాణ
Harish Rao’s Sensational Comments on Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
by Mahadevby Mahadevటీపీసీసీ అధ్యక్షుడు ఒక్కో టికెట్ రూ.10కోట్లు, ఐదుఎకరాల భూమికి అమ్ముకుంటున్నాడని, ఆ పార్టీ నాయకులే బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సైతం అమ్మేస్తారని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు(Minister Tanniru Harish Rao) అన్నారు.
-
తెలంగాణ
Mynampally Hanumantha Rao joined Congress: కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి.. ఆహ్వానించిన ఖర్గే
by Mahadevby Mahadevబీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantha Rao), ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ (Mynampalli Rohit).. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresam), మాజీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌లు (Kambam Anil Kumar) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
-
తెలంగాణ
Foundation stone laying of Mulugu Medical College: పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే: ఎర్రబెల్లి
by Mahadevby Mahadevతెలంగాణలోని ములుగు జిల్లా(Mulugu District) కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల(Medical College)తో పాటు.. ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్‌కి మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) శంకుస్థాపన చేశారు.
-
అక్టోబరు మొదటి వారంలోతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) నోటిఫికేషన్ రానుంది. మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) పర్యటన ముగిసిన తర్వాత రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్ వస్తుంది. మొదటి విడతలోనే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
-
తెలంగాణ
Kokapet-Budvel lands: హాట్ కేకుల్లా కోకాపేట, బుద్వేల్ భూములు.. రూ. 6.5 వేల కోట్ల ఆదాయం
by Mahadevby Mahadevహైదరాబాద్‌లోని కోకాపేట్, బుద్వేల్(Kokapet, Budvel)లో రికార్డు స్థాయిలో భూముల ధర హెచ్ఎండీఏ(HMDA)కు చేరింది. ఎకరం భూమి విలువ 100 కోట్లకు పైగా రికార్డు సృష్టించడంతో కోకాపేట్, బుద్వేల్ భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు దాదాపు 7 వేల కోట్ల ఆదాయం వచ్చింది.
-
తెలంగాణ
Telangana Election 2023: తెలంగాణ బీజేపీ షెడ్యూల్.. వచ్చే నెలలో 30 నుంచి 40 సభలు
by Mahadevby Mahadevతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయని సమాచారం. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెడుతున్నాయి.
-
తెలంగాణ
Hyderabad Ganesh Laddu Auction 2023: బాలాపూర్ రికార్డు బ్రేక్.. కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ..!
by Mahadevby Mahadevహైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ఖైరతాబాద్(Khairatabad) ఎంత ఫేమస్సో బాలాపూర్ (Balapur)లడ్డు కూడా అంతే ఫేమస్. ఈ లడ్డూ ప్రతీసారి లక్షల్లో ధర పలుకుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది.
-
తెలంగాణ
Ganesh Nimajjanam Hyderabad: గల్లీగల్లీలో గణేశుడి శోభాయాత్ర.. వీధులన్నీ కోలాహలం
by Mahadevby Mahadevహైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం (Ganesh Nimajjanam) సందడిగా సాగుతోంది. గణనాథుడి శోభాయాత్రలతో నగరంలోని వీధులన్నీ కోలాహలంగా మారాయి.
-
తెలంగాణ
Khairatabad Ganesh Nimajjanam 2023: గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహా గణపతి
by Mahadevby Mahadevతెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh) నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. పదిరోజులపాటు భక్తుల నీరాజనాలు అందుకున్న లంబోదరుడు.. గంగమ్మ ఒడికి చేరుకునున్నాడు.