తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్(Congress) గట్టిగానే ఫోకస్ చేసింది. దృష్ట్యా కాంగ్రెస్ సీట్లు కేటాయింపులో గత నెల రోజులుగా సమావేశాలు నిర్వహిస్తోంది.
తెలంగాణ
-
-
తెలంగాణ
PM Modi Telangana Tour: ‘ప్రజా గర్జన’ వేదికగా ఎన్నికల శంఖారావం.. నేడు పాలమూరుకు ప్రధాని మోదీ
by Mahadevby Mahadevతెలంగాణలో ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతాపార్టీ(Bharatiya Janata Party) ఇవాళ శ్రీకారం చుట్టనుంది. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్(Amistapur)లో నిర్వహించే పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభ( Palamuru Praja Garjana sabha ) నుంచి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
-
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు(Ganesh immersion ceremonies) అంగరంగ వైభవంగా జరిగాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ 30 క్రేన్లను ఏర్పాటు చేశారు.
-
తెలంగాణ
Minister KTR Hot Comments: కృష్ణా జలాలను పాలమూరుకు మళ్లించాం: మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు.
-
తెలంగాణ
Telangana cabinet meeting postponed: ఇవాళ్టి తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా.. ఎందుకంటే?
by Mahadevby Mahadevబీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ఇంకా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు.
-
తెలంగాణ
Komatireddy Venkat Reddy Comments: చంద్రబాబు ఎపిసోడ్ చూడటం లేదు.. టీవీలో వచ్చినా ఛానల్ మారుస్తున్న: కోమటిరెడ్డి
by Mahadevby Mahadevటీడీపీ అధినేతచంద్రబాబు(TDP leader Chandrababu) ఎపిసోడ్ చూడటం లేదని టీవీలో వచ్చినా ఛానల్ మారుస్తున్నానని.. మా బాధలు మాకున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(MP Komati Reddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
తెలంగాణ
Tickets Issue in Congress: కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి.. ఏకంగా రంగంలోకి రాహుల్ గాంధీ
by Mahadevby Mahadevతెలంగాణ కాంగ్రెస్‌లో రోజురోజుకూ రాజుకుంటున్న టికెట్ల పంచాయితీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాందీ(Rahul Gandhi) స్పందించారు.
-
తెలంగాణ
Dixit Reddy murder case: దీక్షిత్ రెడ్డి హత్య కేసు.. మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
by Mahadevby Mahadevతెలంగాణలోని మహబూబాబాద్(Mahbubabad) జిల్లాలో మూడేళ్ల క్రితం జరిగిన కుసుమ దీక్షిత్ రెడ్డి(Kusuma Dixit Reddy) అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు(District Court) సంచలన తీర్పునిచ్చింది.
-
తెలంగాణ
KTR Comments on Agriculture: వరితో పాటు ఆయిల్ పామ్ కూడా పండించండి: మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevతెలంగాణ ప్రజలు వరి ఒక్కటి మాత్రమే పండిస్తే సరిపోదని.. ఆయిల్‌పామ్(Oil palm) కూడా పండించాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు.
-
తెలంగాణ
Huge investment for Telangana: తెలంగాణకు భారీ పెట్టుబడి.. 16,650 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న ప్రముఖ సంస్థ
by Mahadevby Mahadevపరిశ్రమ ఏదైనా పెట్టుబడులకు డెస్టినేషన్‌గా తెలంగాణ(Telangana) మారుతున్నది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూకడుతున్నాయి.