ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ సంస్థలు లేఆఫ్‌లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఐటీ సంస్థలు లేఆఫ్‌లను ప్రకటించడం ఒకవైపు జరుగుతుంటే.. మరోవైపు సాంకేతిక రంగంలో వచ్చిన విఫ్లవాత్మకమైన మార్పు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో కూడా ఐటీ ఉద్యోగులకు ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఏర్పడింది.
Category:
టెక్నాలజీ
-
-
కృత్రిమ మేధస్సు రోజు రోజుకు ప్రాచుర్యం పొందుతుంది.. టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది.. ఇప్పటికే పలు రకాల ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే..
-
డయాగ్నొస్టిక్ సెంటర్లకో, ఆస్పత్రులకో పరుగులు తీయకుండా ఎంచక్కా ఇంటి దగ్గరే ఆరోగ్య పరీక్షలు సొంతంగా చేసుకునే సౌలభ్యం ఉంటే? అది సాకారమయ్యే రోజు వచ్చేసింది. మన శరీరాన్ని జల్లెడ పట్టి రిపోర్టులు ఇచ్చే ‘బాడీ స్కాన్ స్కేల్’ నవంబరులో అందుబాటులోకి రానుంది. ఆరోగ్య పరికరాల ఉత్పత్తి సంస్థ విథింగ్స్ దీనికి రూపకల్పన చేసింది. ఫ్రాన్స్ కు చెందిన ఈ కంపెనీ.. స్మార్ట్ స్కేల్స్ తయారీలో అగ్రస్థానంలో ఉంది. బాడీ స్కాన్ తరహాలోనే 2009లోనే ఓ స్మార్ట్ పరికరాన్ని విథింగ్స్ తీసుకొచ్చింది.
Older Posts