టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి తప్పుకున్నాక భారత జట్టు పరిస్థితి.. మ్యూజికల్ ఛైయిర్స్లా తయారైంది. ఒక్కో సిరీస్‌కి ఒక్కో ప్లేయర్ కెప్టెన్‌గా ఎంపిక అవుతున్నాడు.
స్పోర్ట్స్
-
-
స్పోర్ట్స్
VIRAT KOHLI: సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కోసం కోహ్లీ తీసుకునేది ఎంతో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. క్రికెట్ లో సెంచరీలు చేస్తూ ఎందరో అభిమానులను పోగెసుకున్నాడు..
-
ఆసియా ఛాంపియన్స్‌షిప్ 2023 హాకీ సెమీఫైనల్స్‌లో భారత్ విజయం సాధించింది. శుక్రవారం నాటి రెండో సెమీల్లో జపాన్‌తో తలపడ్డ భారత్ 5 -0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.
-
భారత మహిళా ఆర్చర్లు వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించారు. బెర్లిన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు.
-
స్పోర్ట్స్
BIG SENSATION IN WIMBLEDON: వరల్డ్ నెం.1ని ఇంటికి పంపిన ఉక్రెయిన్ ప్లేయర్
by స్వేచ్ఛby స్వేచ్ఛలండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్, ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి జోరు మీదున్న పోలాండ్ యువ సంచలనం ఇగా స్వియోటెక్కు భారీ షాక్ తగిలింది. వింబూల్డన్ తొలి క్వార్టర్స్ పోరులో ఉక్రెయిన్ క్రీడాకారిణి, ప్రపంచ 76వ ర్యాంకర్ ఎలీనా స్వితోలినా.. స్వియాటెక్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో స్వితోలినా.. 7-5, 6-7 (5/7), 6-2 తేడాతో స్వియాటెక్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వైటెక్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది.
-
మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానుల్లో ఎక్కడా లేని ఉత్సాహం తన్నుకువస్తుంది. ధోని ఆడుతున్నాడంటే చాలు స్టేడియాలన్నీ అతని నామ జపంతో మార్మోగిపోతాయి
-
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ నియమితుడయ్యాడు.
-
13 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన సురేష్ రైనా అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయినా విషయం తెలిసిందే. ఇప్పుడు తనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ బిజినెస్ ని మొదలు పెట్టాడు సురేష్ రైనా. డాషింగ్ బ్యాటింగ్ కు, మెరుపు ఫీల్డింగ్ కు పెట్టింది పేరుగా ఉన్న మన రైనా ఇప్పుడు స్వదేశీ వంటలను విదేశీయులకి పరిచయం చేస్తూ లైఫ్ ని బిజీగా గడిపేస్తున్నాడు.