కర్ణాటక ప్రభుత్వం పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాల విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతు, కన్నడ సంఘాలు చేపటిటన రాష్ట్ర బంద్‌తో సాధారణ జనజీవనం స్తంభించింది.
జాతీయం
-
-
రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి (2000 Note exchange) ఆర్బీఐ (RBI) ఇచ్చిన గడువు దగ్గర పడింది. సెప్టెంబర్ 30తో గడువు తీరబోతోంది. ఒకవేళ ఇప్పటికీ మీ దగ్గర రూ.2 వేల నోట్లు ఉంటే.. మార్చుకోవడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది.
-
జాతీయం
MS Swaminathan Passed Away: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
by Mahadevby Mahadevహరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(98)(MS Swaminathan) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమిళనాడు.. చెన్నైలోని తన నివాసంలో గురువారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు.. స్వామినాథన్ (Swaminathan)ఎంతో కృషి చేశారు.
-
జాతీయం
Dengue fever throughout the country: దేశవ్యాప్తంగా డెంగీ ఫీవర్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
by Mahadevby Mahadevదేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు అధికంగా పెరుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల (viral infection) కేసులు భారీగా పెరుగుతున్నాయి.
-
జాతీయం
Next Coronavirus Pandemic: త్వరలో 7రెట్లు అధిక ముప్పుతో మరో కరోనా వైరస్ వ్యాప్తి
by Mahadevby Mahadevమొత్తం ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా తరహా మరో మహమ్మారి ప్రబలే అవకాశం అధికంగా ఉందని ప్రముఖ వైరాలజిస్ట్, చైనా బ్యాట్‌వుమన్ షీ జెంగ్లీ హెచ్చరించారు.
-
జాతీయం
Rojgar Mela: రోజ్‌గార్ మేళా.. 51 వేల మందికి నియామక పత్రాలు ఇవ్వనున్న మోడీ
by Mahadevby Mahadevవివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 51,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు.
-
జాతీయం
Asteroid Sample Return Mission: భూమికి తిరిగొచ్చిన అమెరికా వ్యోమనౌక.. కీలక విషయాలు వెలుగులోకి..
by Mahadevby Mahadevఅమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA)సౌర కుంటుంబం, భూమి వాటి పుట్టుక సహా ఎన్నో ప్రశ్నలకు జవాబు కనుగొనేందుకు నాసా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఒసైరిస్-రెక్స్'(‘Osiris-Rex’) విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది.
-
జాతీయం
Ayodhya Ram Mandir Opening: వేలాది మంది సాధువుల మధ్య అయోధ్య రామ మందిరం ప్రారంభం..
by స్వేచ్ఛby స్వేచ్ఛఉత్తర్ప్రదేశ్(UTTARPRADESH)లోని అయోధ్య(AYODHYA) శ్రీ రామ మందిరాన్ని(SRI RAM MANDIR) వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నారు.
-
జాతీయం
Rahul Gandhi Travels on Train With Passengers: రైలులో ప్రయాణించిన రాహుల్ గాంధీ..
by స్వేచ్ఛby స్వేచ్ఛతమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్(CONGRESS) అగ్రనేత రాహుల్ గాంధీ(RAHUL GANDHI) ప్రకటించారు.
-
జాతీయం
Bharat Drone Shakti 2023 Exhibition : వాయుసేనలోకి మరో పవర్ఫుల్ విమానం.
by స్వేచ్ఛby స్వేచ్ఛస్పెయిన్(SPAIN)కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్(AIRBUS DEFENCE AND SPACE) సంస్థ తయారు చేసిన సీ295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని(MILTARY TRANSPORT AIRPLANE) భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టారు.