ఈ రోజుల్లో ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు.
లైఫ్ స్టైల్
-
-
మెరిసే అందమైన చర్మం ప్రతి అమ్మాయి కల. మన ముఖాన్ని, చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి ఎన్నో షార్ట్కట్లను వెతుకుతాం.
-
ఇటీవలి కాలంలో చాలామంది హృద్రోగాల బారిన పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా గుండె జబ్బులతో చనిపోతున్నారు. ఇటీవలే గుండె సంబంధిత జబ్బులపై కేంద్రం కూడా అలర్ట్ చేసింది.
-
లైఫ్ స్టైల్
Chickpea: ఆరోగ్యానికి మంచి చేసే ‘శనిగలు’.. ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందామా?
by Mahadevby Mahadevచిన్నప్పుడు స్కూలుకు వెళ్తూ జేబులో బఠాణీలో, శనగలో వేసుకుని అలా తింటూ వెళ్లేవారు. పల్లెటూళ్లలో ఇప్పటికీ జరుగుతూ ఉండొచ్చు.
-
భారతీయ వంటకాల్లో ముఖ్యంగా ఉప్పు లేకుండా ఏ వంటకాన్ని అయినా ఊహించుకోవడం చాలా కష్టం.. ఎన్ని పదార్ధాలు వేసిన వంటల్లో సరిగ్గా ఉప్పు వేస్తే ఆ వంటకు వచ్చే టేస్ట్ వేరు.
-
చింతచిగురు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందని ఆరోగ్య నిప్పులు చెబుతుంటారు.చింత చిగురు లో ఎక్కువగా వున్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట రాల్ ను తగ్గించి.. అదే సమయంలో మంచి కొలెస్ట రాల్ను పెంచుతుంది.
-
సాధారణంగా జీలకర్ర అనేది ప్రతి వంటింట్లో ఉండేది. దానిని ప్రతి కూరల్లో వాడుతుంటారు. జీలకర్ర లేని ఇల్లు అంటూ ఉండదేమో. అయితే జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
-
భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన వ్యాధుల్లో షుగర్ వ్యాధి ఒకటి. ప్రపంచంలోకెల్లా అత్యధిక మంది మధుమేహ రోగులు ఉన్న దేశాల్లో భారత్.. చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది.
-
ఒకప్పుడు తెల్లజుట్టు వయస్సు పైబడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ప్రజెంట్ చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్స్ రావడం కామన్ అయిపోయింది.
-
చాలామంది ఎదుర్కొనే కామన్ సమస్యల్లో మానసిక ఒత్తిడి ఒకటి. వర్క్ బర్డెన్స్, ఫ్యామిలీ అండ్ ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్, నిరుద్యోగం వంటి ఇబ్బందులతోపాటు ఒత్తిడిని నియంత్రించే పోషకాల లోపంవల్ల కూడా ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి.