భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
అంతర్జాతీయం
-
-
ఫిడే చెస్ ప్రపంచకప్ హోరాహోరీగా సాగింది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ క్షణంలో ఫిడే చెస్ ప్రపంచకప్ ఛాంపియన్‌గా ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ అవతరించాడు.
-
దక్షిణాఫ్రికాలో గురువారం జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో బ్రెజిల్ అధ్యక్షుడితో పాటు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉన్న ఫొటోను విదేశాంగ మంత్రి జై శంకర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
-
దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ వేదికగా బ్రిక్స్ ఎకనామిక్ గ్రూప్‌లోని బిజినెస్ ఫోరం జరిగింది. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్ గైర్హాజరు అయ్యారు.
-
అంతర్జాతీయం
Hawaii wildfires: ఊరంతా బూడిదైనా చెక్కుచెదరని ఓ ఇల్లు.. అసలేమైంది!
by Mahadevby Mahadevఅమెరికాలోని హవాయి దీవిలో తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ దీవిలో ఏర్పడిన భీకర కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 100ఏళ్లలోనే అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు ధాటికి లహైనా రిసార్టు నగరం బూడిద దిబ్బగా మారింది.
-
అంతర్జాతీయం
Suspicious Death: జంతువులు, మనుషులు.. ఎక్కడికక్కడే విగత జీవుల్లా.. ఇప్పటికి మిస్టరీనే..!
by Mahadevby Mahadevఅప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న వాతావరణం సడెన్‌గా మారిపోయింది. అందులోకి మొత్తం ఊరు మొత్తం చనిపోయి..వేళ్లపై లెక్కపెట్టేంత మంది వ్యక్తులు మాత్రమే మిగిలితే ఆ బాధ భరించడం అంత ఇంత కాదు. అలాంటి ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది.
-
ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి రేడియోధార్మిక వ్యర్ధాలనువిడుదల చేసేందుకు జపాన్ సిద్దమయింది. పసిఫిక్ మహాసముద్రంలోకి గురువారం ఆ జలాలను రిలీజ్ చేయనున్నారు.
-
రాజకుటుంబంతో పూర్తిగా సంబంధాలు తెంచుకున్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్ దంపతులు విడాకులపై జోరుగా ప్రచారం సాగుతోంది.
-
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనున్న “బ్రిక్స్” కూటమి 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు.
-
భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మూడో రౌండ్ మేజర్ జనరల్ స్థాయి చర్చలు దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్‌తో పాటు చుషుల్‌లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 18న ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 13-14 తేదీల్లో ఇరుపక్షాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ సంభాషణ ఫలితంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య సమావేశానికి ముందు మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. రెండు చోట్లా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. దేప్సాంగ్ పాయింట్, సీఎన్ఎన్ జంక్షన్ వద్ద సరిహద్దు సమస్యలకు పరిష్కారం కోసం భారతదేశం వెతుకుతోంది. ఈ రెండు చోట్ల జరుగుతున్న చర్చల్లో భారత్ తరఫున త్రిశూల్ డివిజన్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ పీకే మిశ్రా, యూనిఫాం ఫోర్స్ కమాండింగ్ మేజర్ జనరల్ హరిహరన్ హాజరవుతున్నారు.