కృత్రిమ మేధ అభివృద్ధికి వనరు కావచ్చని, ప్రింటింగ్ యంత్రం ఆవిష్కరణ మాదిరిగా భవిష్యత్తుల్లో ప్రపంచానికి ఇది చాలా ముఖ్యమైందని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ అన్నారు.
అంతర్జాతీయం
-
-
అయితే యాపిల్ 1 కంప్యూటర్‌కు వేలంలో కోట్ల రూపాయలు పలకడం ఇది తొలిసారి కాదు. గతంలో ఇంతకన్నా ఎక్కువ ధరకే యాపిల్ 1 అమ్ముడుపోయింది. ఒక కంప్యూటర్ 905,000 డాలర్లు (సుమారు రూ. 5.8 కోట్లు) పలకగా.. మరొకటి 671,400 డాలర్లకు (సుమారు రూ. 4.3 కోట్లు) అమ్ముడుపోయింది.
-
బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది.
-
తాజాగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలో ‘సికెస్ట్ డే ఆఫ్ ది ఇయర్’ (ఏడాదిలో అత్యంత అనారోగ్య దినం) గా ఆగస్టు 24 నిలిచింది.
-
తయారీలోనే ప్రత్యేకత మూటగట్టుకున్న తెలంగాణ కూజా (సురాయి).. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు కానుకగా దక్కింది. ఆయన భార్య షెపో మొత్సొపెకు నాగాలాండ్ శాలువా బహుమతిగా అందింది.
-
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఎక్స్(ట్విటర్)లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు రెండున్నర ఏళ్లకు పైగా ట్రంప్ ఎక్స్(ట్విటర్)వాడలేదు.
-
అంతర్జాతీయం
Princess Diana: ప్రిన్సెస్ డయానా వేసుకున్న ఈ గౌను వేలంలో ఎంత పలికిందో తెలుసా?
by స్వేచ్ఛby స్వేచ్ఛప్రిన్సెస్ డయానా గురించి అందరికి తెలుసు.. ఆమెకు ఫ్యాషన్ గా ఉండటం అంటే చాలా ఇష్టం.. ఎప్పుడు ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సులను వేస్తూ వచ్చింది..
-
అంతర్జాతీయం
Prime Minister: భారత్ ప్రధానిని అత్యున్నత పురస్కారంతో గౌరవించిన గ్రీస్..
by స్వేచ్ఛby స్వేచ్ఛగ్రీస్లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత గౌరవం దక్కింది. ప్రధాని మోడీకి గ్రీస్‌లోని ఏథెన్స్లో శుక్రవారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు’ లభించింది
-
అంతర్జాతీయం
Ukraine: రష్యా ఆధీనంలోని క్రిమియాలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం
by స్వేచ్ఛby స్వేచ్ఛరష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. చిన్న దేశం ఏమి చేస్తుందిలే అనుకున్న రష్యాకు ఉక్రెయిన్ ధీటుగానే సమాధానం ఇస్తోంది.
-
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన చంద్రయాన్-3 అంతరిక్షంలోకి 40 రోజుల ప్రయాణం తర్వాత ల్యాండర్ ‘విక్రమ్’ బుధవారం చంద్ర దక్షిణ ధృవాన్ని తాకింది.