“ఒక దేశం-ఒకే ఎన్నిక”పై ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A) మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
అంతర్జాతీయం
-
-
అంతర్జాతీయం
Singapore Presidential Election: సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి
by స్వేచ్ఛby స్వేచ్ఛసింగపూర్(Singapore) అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం(Tharman Shanmugaratnam) (66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు.
-
డ్రాగన్ కంట్రీ చైనా తన తీరుమార్చుకోవడం లేదు. భారత్‌పై నిత్యం అక్కసు వ్యక్తం చేస్తూ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది.
-
తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.. ఇందుకు సంబంధించి ఈ రోజు ఈ కేసుపై ఇస్లామాబాద్ హైకోర్టు విచారించింది.
-
అంతర్జాతీయం
G-20summit: ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్ కాల్.. ఎందుకో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత్ ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు ఫోన్ కాల్ చేసారు. అయితే భారత్‌లో జరుగనున్న జీ20 సమ్మిట్‌కు తాను రాలేకపోతున్నట్లు తెలిపారు.
-
షికాగో ఫుడ్ స్టాప్ తరహాలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ ఆహార ఉత్పత్తుల్లో సృజనాత్మకత, ప్రజల అలవాట్లు, చరిత్రను భద్రపరిచేలా ఫుడ్ స్టాప్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
-
సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్‌కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు.
-
అంతర్జాతీయం
Bray Wyatt: 36 ఏళ్ల వయసులోనే.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రే వ్యాట్ మృతి!
by స్వేచ్ఛby స్వేచ్ఛప్రపంచ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూశారు. 36 ఏళ్ల వయసులోనే వ్యాట్.. గురువారం గుండెపోటుతో మరణించారు.
-
ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. గాలి నిప్పు నీరు భూమి ఇలా అన్ని కలుషితం అవుతున్నాయి. వాతావరణంలో ప్రతికూల మార్పులు ఏర్పుడుతున్నాయి.
-
అంతర్జాతీయం
Covid in china: కొవిడ్ ఆంక్షలు ఎత్తేసిన 2 నెలల్లో 20 లక్షలకు పైగా మరణాలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛకరోనా వైరస్ చైనాలోనే పుట్టిందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు, వార్తలు, ఆరోపణలు వచ్చాయి. అయితే చైనాలో మొదట కొవిడ్ బయటపడినా చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యేవి.