బ్రెజిల్(BRAZIL)లోని అమెజాన్ నదీ(AMAZON RIVER) జలాల్లో తరచుగా 39 డిగ్రీల(39 DEGRESS) ఉష్ణోగ్రతలు(TEMPERATURE) నమోదవుతున్నాయి.
అంతర్జాతీయం
-
-
అంతర్జాతీయం
8th Cantonment Invention: 8వ ఖండాన్ని కనుగొన్న భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు
by Mahadevby Mahadevప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా?.. అనే సందేహాలకు ఔననే భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు(Geologists) సమాధానమిస్తున్నారు.
-
అంతర్జాతీయం
Huge Explosion at the Wedding: పెళ్లింట భారీ పేలుడు.. 110 మందికిపైగా మంటల్లో దుర్మరణం
by Mahadevby Mahadevఇరాక్‌లోని ఓ పెళ్లి వేడుకలో అంతులేని విషాదం(Tragedy) నెలకొంది. అప్పటి వరకూ సందడిగా ఉన్న పెళ్లింట ఒక్కసారిగా హాహాకారాలతో మారు మోగిపోయింది.
-
అంతర్జాతీయం
Worlds Largest Temple in Newjersey: ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం..
by స్వేచ్ఛby స్వేచ్ఛఅమెరికా(AMERICA)లోని హిందువులు(HINDUVUS) కలిసి అతి పెద్ద హిందూ దేవాలయం(TEMPLE)ను నిర్మించారు.. ఆధునాతన వసతులతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు.
-
అంతర్జాతీయం
MP Margani Bharat Comments: చంద్రబాబు స్కామ్‌లలో పవన్ కల్యాణ్ పాత్ర: ఎంపీ భరత్
by Mahadevby Mahadevవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్(Rajahmundry MP Margani Bharat Ram) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్కామ్‌లలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్రపైనా పలు అనుమానాలు ప్రజల్లో ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
-
అంతర్జాతీయం
China Master Plan: తైవాన్ను చుట్టేస్తున్న చైనా.. ‘బ్లూప్రింట్’ విడుదల
by Mahadevby Mahadevతైవాన్ (Taiwan)ను ఎలాగైనా ఆక్రమించేందుకు చైనా (China) తన కుయత్నాలను ముమ్మరం చేసింది. ఈ ద్వీపం తమ దేశంలోని భాగమేనని వాదిస్తున్న డ్రాగన్.. తాజాగా దీన్ని తమ భూభాగంలో విలీనం చేసుకొనేందుకు ఓ ప్రణాళికను ఆవిష్కరించింది.
-
డేనియల్ తుపాను ఆఫ్రికా దేశం లిబియా (Libya)లో సృష్టించిన జల విలయం (Floods) పెను విషాదాన్ని మిగిల్చింది. భారీ ప్రకృతి విలయం ధాటికి వేల మంది కొట్టుకుపోగా.. ఇప్పుడు ఆ మృతదేహాలు(Dead Bodies) తీరానికి కొట్టుకొస్తున్నాయి.
-
అంతర్జాతీయం
Earthquake Videos Wiral on Social Media: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భుకంపం వీడియోలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛమొరాకో(MORACCO)లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం(EARTH QUAKE) సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత 6.8గా ఉండటం.. నిమిషాల్లో గ్యాప్ లో రెండు సార్లు రావడంతో జనాలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
-
సూడాన్(SUDAN)లో సైన్యం(MILTARY), పారామిలిటరీ(PARA MILTARY) దళం మధ్య ఘర్షణల నేపథ్యంలో రాజధాని(CAPTIAL CITY) ఖార్టూమ్(KHARTOUM)లోని మార్కెట్లో డ్రోన్(DRONE) దాడి(ATTACK) జరిగింది.
-
అంతర్జాతీయం
Prime Minister Vists Indonesia: సెప్టెంబర్ 7న ఇండోనేషియా పర్యటనలో ప్రధాని..
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత్(INDIA) ప్రధాని మంత్రి(PRIME MINISTER) నరేంద్ర మోడీ(NARENDRA MODI) సెప్టెంబర్ 7(SEPTEMBER 7)న ఇండోనేషియా(INDONESIA)లో పర్యటించనున్నారు.