ప్రపంచం కుగ్రామమవుతోంది. దేశాల మధ్య వాణిజ్యం, రాకపోకలు బాగా విస్తరిస్తున్నాయి. ఆర్థిక నిబంధనలు, విదేశీ పెట్టుబడుల్లో పరిమితులను సరళీకరించడంతో సంస్థలు విదేశాల్లోనూ శాఖలు ప్రారంభించి ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నాయి. వస్తువులు, ఆహారం, ముడి సరకు…మొదలైన వాటికోసం ప్రతి దేశం మరో దేశంపై ఆధారపడటం తప్పనిసరి. ఈ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడానికి ఇంటర్నేషనల్ బిజినెస్/ ఫారిన్ ట్రేడ్‌లో పట్టుండాలి. పలు సంస్థలు ఈ కోర్సులను యూజీ, పీజీ స్థాయుల్లో అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి!
Category:
ఎడ్యుకేషన్
-
-
ఎలాంటి భావోద్వేగాన్నయినా అందంగా, ఆర్ద్రంగా ప్రదర్శించే ఆ మనసు భాష అర్థం కానిదెవరికి చెప్పండి! ఈ ప్రపంచంలో ఉన్న వందల వేల సంస్కృతుల్లో.. ప్రతి పాట వెనకా ఓ కథ ఉంటుంది, ఏ మూలకు వెళ్లినా దానికి ఆదరణ ఉంటుంది. ఆసక్తితో, ఏకాగ్రతగా సాధన చేయాలే కానీ.. సంగీతం అందించే అవకాశాలకు, పేరు ప్రఖ్యాతులకు కొదవుండదు. మరి మ్యూజిక్‌ను ప్రేమిస్తూ, దీన్నే కెరియర్‌గా మలుచుకోవాలి అనుకునే వారి కోసం.. దీనికి సంబంధించిన కోర్సులు, విద్యాసంస్థలు, ఇతర వివరాలు.. అన్నీ చూద్దామా!
Older Posts