తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న సాంకేతిక విద్యాసంస్థలు డేటా సైన్స్ అనుబంధ ప్రత్యేక కోర్సుల వైపు బాగా మొగ్గు చూపుతున్నాయి.
ఎడ్యుకేషన్
-
-
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో హైదరాబాద్ దూసుకెళ్తుంది. అయితే కరోనా మహమ్మారి, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యనుతగ్గిస్తూ వచ్చాయి.
-
Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ అద్వర్యం లో ఈ రోజు తమ vizag సంస్థలో Canada Admissions డే నిర్వహించడం జరిగింది
-
ఎడ్యుకేషన్
Job Mela in Eluru: నిరుద్యోగులకు అరవింద్ అరసవల్లి అందిస్తున్న భారీ కానుక..
by Editorby Editorఅరవింద్ అరసవల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా 2023. 3000కంటే ఎక్కువ ఉద్యోగులకు 60కంటే ఎక్కువ కంపెనీలు అందిస్తున్న అవకాశం.
-
ఎడ్యుకేషన్
FASHION DESIGNING COURSE DETAILS: ఫ్యూచర్ డిమాండ్ ఉన్న కోర్సు ఫ్యాషన్ డిజైనింగ్
by స్వేచ్ఛby స్వేచ్ఛస్కూల్స్ నుంచి కాలేజీలకు మారే సమయంలో ప్రతి విద్యార్థి కేరీర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉండే కోర్సులను ఎంచుకోవడం అత్యవసరం. ఇలా ఫ్యూచర్ డిమాండ్ ఉండే కోర్సుల్లో ఒకటిగా నిలుస్తుంది ఫ్యాషన్ డిజైనింగ్. నవతరం జీవన శైలిలో ఫ్యాషన్ ఓ భాగంగా మారడంతో అన్ని వయసుల వారు ఫ్యాషన్ పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ యువత ఫ్యాషన్ కోర్సుల పట్ల మక్కువ చూపుతున్నారు. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ ఎంత దూసుకుపోతుందో ఫ్యాషన్ రంగం కూడా అదే స్థాయిలో అంతే వేగంగా పుంజుకుంటుంది.
-
అద్భుతమైన ఔషధ మొక్కలకు మన దేశం నెలవు. ఆధునిక వైద్యం ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ.. ఔషధ మొక్కలతో చేసే చికిత్సలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కనుగొనడం, వాటిలోని ఉపయోగాలను పరీక్షించేవారిని హెర్బలిస్టులు అంటున్నారు. స్వదేశంతో పాటు విదేశంలో అవకాశాలు లభిస్తున్న ఈ హెర్బలిజం కోర్సుకి సంబంధించిన వివరాలు..
-
ఆభరణాలు అంటే బంగారం మాత్రమే అనే అభిప్రాయానికి కాలం చెల్లిందంటే అతిశయోక్తి కాదు. వన్ గ్రామ్ గోల్డ్, రెడీ టూ వేర్ వంటి ఆభరణాలు బంగారం కంటే ఎక్కువ మోడల్స్ లో లభిస్తున్నాయి.
-
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం అంత సులువేమి కాదు. అకడమిక్ అర్హతలతో పాటు ఉద్యోగం సాధించడానికి సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరం. వాటిలో ఒకటి క్రిటికల్ థింకింగ్. ఏదైనా విషయాన్ని పూర్తి స్థాయిలో అర్ధం చేసుకొని, సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చే ఈ అంశం గురించి తెలుసుకోండి.
-
మైసూర్ సాండల్ సబ్బు భారతీయ చరిత్రలో అంతర్భాగం. వందేళ్ల కంటే ముందే స్వదేశంలో తయారైన అత్యంత నాణ్యమైన సబ్బుగా . మన వారసత్వ సంపదకు నిదర్శనంగా మైసూర్ సాండల్ ఉంది. గంధం వాసనతో మైసూర్ సాండల్ అద్భుమైన సువాసనలు వెదజల్లుతు భారతీయుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
-
గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే జాబ్‌లు కాకుండా ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్‌గా ఉండాలనుకునే వాళ్లు, కాస్త మాటకారితనం, అందరిలో కలిసిపోయే తత్వం ఉన్న వాళ్ళు, ఆతిథ్యరంగంపై ఆసక్తి ఉన్నవారికి హోటల్ మేనేజ్మెంట్ మేలైన కోర్సు. ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉన్న ఈ కోర్సు వివరాలు మీకోసం..