నవగ్రహ స్తోత్రంలో ‘ఆదిత్యయాచ’ అంటూ తొలుత సూర్య భగవానుడినే ప్రార్థిస్తాం. అలాంటి సూర్య భగవానుడు ఇతర గ్రహాలతో కలిసి వెలసిన ప్రాంతమే కుంభకోణం.
భక్తి
-
-
గుమ్మడికాయలా గుండ్రటి తల.. బానలాంటి పెద్ద పొట్ట.. మనసారా నవ్వుతూ కనిపించే గుండ్రటి ముఖం.. ఈ బొజ్జదేవయ్య ఎక్కడుంటే అక్కడ సిరిసంపదలకు లోటుండదని విశ్వసిస్తారు.
-
మన హిందు ధర్మంలో సర్పాలను(పాములను) ఆరాధించే సంస్కృతి అనాది కాలం నుండి వస్తోంది. హిందూ ధర్మంలో సర్పాలను దేవతల ఆభరణంగా భావిస్తారు.
-
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరం పేరు ప్రతి ఒక్కరూ విని ఉంటారు. మత విశ్వాసాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరం మొత్తం ప్రపంచంలోనే రెండు విషయాలకు ప్రసిద్ధి చెందింది.
-
ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. ఏ రాశి వారు ఏ దేవుడిని పూజించాలి.. 12రాశుల శుభ అశుభ ఫలితాల వివరములు..
-
భారతదేశం కర్మభూమి. సనాతన ధర్మంలో అనేక రహస్యాలు. దేశంలో నిర్మించిన దేవాలయాల్లో అనేక శాస్త్ర సాంకేతిక అంశాలు ఉన్న విషయం మనందరికి తెలిసిందే.
-
మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన, పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులోనూ దక్షిణ భారతంలో ఉండే ఆలయాలకు అత్యద్భుతమైన ప్రత్యేకతలు, అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి.
-
భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, ఎన్నో రహస్యాలకి పుట్టినిల్లుగా వెలుగొందుతోంది కంబోడియాలోని “అంగ్కోర్ వాట్ దేవాలయం”.
-
భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మధ్యప్రదేశ్లోని మితావాలి గ్రామంలోని 64వ యోగిని దేవాలయం. ఈ అద్భుతమైన ఆలయం సుమారు 1000 అడుగుల ఎత్తుగల కొండపై వృత్తాకారంలో నిర్మించబడింది. తాబేలు రాజు దేవ్పాల్ 1323లో నిర్మించిన ఈ ఆలయ విశేషాలు..
-
అజంతా ఎల్లోరా సమీపంలోని కైలాస ఆలయం నిర్మాణాన్ని చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్య పోవాల్సిందే! కొండలని తొలచి శిల్పాలు మార్చిన గొప్ప నైపుణ్యం మన భారతీయ శిల్పులది. దానికి ప్రతీకే ఈ ఎల్లోరాలోని కైలాశనాథ ఆలయం. ఒకే రాతితో.. ఆలయ నిర్మాణమంతా జరిగింది. చుట్టూ ఉన్న ఆలయాలు, డిజైన్స్ అన్నీ ఒక రాతితోనే నిర్మించిన గొప్ప శిల్పశైలి ఈ ఆలయ ప్రత్యేకత.