ఆలూమగల మధ్య గోడవలు సాధారణం.ఏవో కారణాల చేత గొడవలు జరుగుతూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు(Wife Husbenu Issues) జరగడం, మళ్లీ కలిసిపోవడం సమాజంలో ప్రతి ఇంట్లో జరిగే సాధారణ సంఘటన.
క్రైమ్
-
-
క్రైమ్
Woman Paraded In Rajasthan: గిరిజన మహిళను నగ్నంగా మార్చి గ్రామమంతా ఊరేగించిన భర్త
by Mahadevby Mahadevరాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గ్రామంలోని వేరే వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని తీవ్ర ఆరోపణలు చేసిన భర్త కోపంతో తన భార్యను వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడు.
-
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో హృదయ విదారక ఘటన జరిగింది. తమ దగ్గరకు వస్తే వైద్యం చేస్తానని పిలిపించుకొని నవ వధువుపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు.
-
తెలంగాణలో మరో దారుణం జరిగింది. తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అంత్యంత దారుణంగా తన భార్యను మట్టుబెట్టాడు. కర్రతో కొట్టి విద్యుత్ షాక్ ఇచ్చి ఉరివేసి మరీ భార్యను చంపేశాడు.
-
క్రైమ్
Jagtial Murder Mystery: అనుమానాస్పద స్థితిలో అక్క మృతి.. చెల్లెలి అదృశ్యం.. చివరికి..
by Mahadevby Mahadevరోజు రోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి. తమకు కావాల్సింది దక్కించుకునేందుకు ఎంతటి దుస్సాహసానికైనా దుర్మార్గులు ఒడిగడుతున్నారు.
-
క్రైమ్
Student Murder: విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య చేసిన తోటి విద్యార్థులు
by Mahadevby Mahadevపిల్లల్లో నేరప్రవృత్తి పెరుగుతోంది. వస్తు వ్యామోహంతో ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడకపోవడం భయాందోళన రేకిత్తిస్తోంది.
-
ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు మనుషుల మీదకి దూసుకు వెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
-
నిత్యం మద్యం తాగి వచ్చి చిత్ర హింసలు గురి చేస్తున్న భర్తతో విసిగిపోయింది ఆ భార్య. సహనం నశించి చివరికి దారుణంగా హతమార్చింది.
-
ఆంధ్ర ప్రదేష్ లోని విశాఖపట్నంలో ఓ లాడ్జిలో మెడికో అనుమానాస్పద మృతి చెందినవిషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసుకొని విస్తృత దర్యాప్తు చేపట్టారు.
-
ఏపీలోనిశ్రీకాకుళం జిల్లా పలాస మండలం సరియాపల్లి పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పిలి కల్యాణి(20) అనే యువతి దుర్మరణం పాలైంది.