టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత వారం పెద్దగా సందడి ఏమి కనిపించనట్లే తెలుస్తోంది. మంచి సినిమాకోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే కలిగింది.
సినిమాలు
-
-
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీలీల. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది ఈ బ్యూటీ.
-
తెలుగులో దుమ్మురేపుతోన్న ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఆహా. ఇప్పటికే.. కొత్త కొత్త సినిమాలు, సరికొత్త కార్యక్రమాలు, రియాల్టీషోలతో ఓహో అనిపిస్తోన్న ఆహా.. ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ రియాల్టిషోను తీసుకొస్తోంది.
-
ఒకప్పుడు దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన హన్సిక.. మళ్లీ జోరు పెంచింది. ఆమె నటించిన ‘పార్టనర్’ మూవీ విడుదలకు సిద్ధమైంది. త్వరలో ‘మైత్రీ’ వెబ్ సీరిస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
మలయాళంలో ఫస్ట్ టైమ్ నిత్యామీనన్ ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. మాస్టర్ పీస్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
-
గత వారం చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా, ఆగస్టు ఆఖరి వారంలో కొన్ని ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అంతేకాదు, ఓటీటీలోనూ దుమ్మురేపే చిత్రాలు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. అవి ఏంటో ఇప్పుడు చూసేయండి..
-
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియచేసారు. ఇక మెగా ఫ్యామిలీ అయితే ఫుల్ పార్టీ మోడ్‌లో ఉంది.
-
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న చిరు అభిమానులు అనుకున్న దానికంటే భోళా శంకర్ సినిమా ఎక్కువ నష్టాలే తెచ్చిపెట్టింది.
-
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
-
గత ఏడాది చిన్న సినిమా గా విడుదలయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్యం ఆధారంగా కన్నడ హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి తెరకెక్కించాడు.