విడుదలకింకా రెండు వారాలు కూడా లేని జవాన్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ల పనిలో పడిపోయింది.
సినిమాలు
-
-
ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్‌ను రౌండప్ చేస్తున్న భామ ఎవరంటే వెంటనే చెప్పే పేరు కోలీవుడ్ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్
-
పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అనౌన్స్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.
-
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ‘గంగూబాయి కాఠియావాడి’లో వేశ్య పాత్రకు గాను ఈ అవార్డు వరించింది.
-
ప్రముఖ కన్నడ నటుడు ధ్రువ సర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడైన అతను డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించాడు.
-
ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలను చెప్తూ.. యజ్ఞాలు, యాగాలు చేయిస్తూ ఉంటాడు.
-
ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్కంద’. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
-
గత ఏడాది విడుదలై ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా కాంతారా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీలో చిన్న గా రిలీజ్ అయిన ఈ మూవీ నేషనల్ లెవల్లో సంచలనాలు నమోదు చేసింది.
-
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.
-
తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన అమ్మాయి, టాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ దివి. బిగ్ బాస్ సీజన్ 4లో పాపులారిటీని సంపాదించుకున్న ఈ నల్లకలువ అందాల తార.. ఆ తర్వాత మంచి క్రేజ్ దక్కించుకుంది. పలు సినిమాల్లోనూ మెరిసింది.