తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేని పేరు ఉదయ్ కిరణ్
సినిమాలు
-
-
సినిమాలు
Chandramukhi 2 Audio Launch: చంద్రముఖి-2 ఆడియో లాంచ్ లో మెరిసిన కంగనా..
by స్వేచ్ఛby స్వేచ్ఛకోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ హీరో గా దర్శకుడు పి. వాసు దర్శకత్వం లో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘చంద్రముఖి2’.ఈ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకి సీక్వెల్ గా రూపొందింది..
-
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త పాలక మండలి ఏర్పాటు అయింది. టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుల జాబితా విడుదల అయింది.
-
యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్సేన్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తానే దర్శకత్వం వహించి హీరోగా నటించిన దాస్ కా దమ్కీ మూవీ ఈ ఏడాది విడుదలై.. మోస్తరు విజయాన్ని దక్కించుకుంది.
-
ఒక్కసారి క్యారెక్టర్లో లీనమైపోతే బాహ్య ప్రపంచంతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతాడని నవీన్ పొలిశెట్టి వివరించారు. “ఒకసారి నేను ఒక క్యారెక్టర్ని డీల్ చేస్తే, అందరి నుండి నన్ను నేను వేరుచేసుకుంటాను.
-
గదర్ 2 సినిమా రెండో వారం అయినా కూడా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గలేదు. సినిమా 12వ రోజు సాధించిన కలెక్షన్స్ తో రూ.400 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 13వ రోజు మరోసారి అద్బుతంగా హోల్డ్ చేసి రూ.10 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.
-
సినిమాలు
Deepika Padukone: నెట్టింట వైరల్ అవుతున్న దీపికా త్రో బ్యాక్ ఫొటోస్..
by స్వేచ్ఛby స్వేచ్ఛబాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే గతంలో హాలీవుడ్ లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ అనే సినిమాలో ఆమె సందడి చేశారు.
-
సినిమా పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. గద్దర్ మరణవార్త నుండి చాలా బాడ్ న్యూస్ లు విన్నాం.
-
భారతావని మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. నెలరాజు గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మన చంద్రయాన్-3 విజయగీతిక వినిపించింది.
-
బాలీవుడ్ హీరోయిన్లలో కరీనా కపూర్‌కి ఒక సెపరేట్ స్టార్డమ్ ఉంది. భజరంగీ భాయిజాన్, త్రీ ఇడియట్స్, జబ్ వి మెట్, కభీ ఖుషి కభీ ఘం, బాడీగార్డ్ చిత్రాలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది కరీనా.