ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలలో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి.
బిజినెస్
-
-
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
-
దేశంలో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,065గా ఉన్న ధర గురువారం నాటికి రూ.45 తగ్గి రూ.60,020కు చేరుకుంది.
-
ఆన్లైన్ చెల్లింపుల యుగంలో చెక్కుల వినియోగం భారీగా పెరిగింది. పెద్ద మెుత్తంలో డబ్బు చెల్లింపులకు బదులుగా చెక్కులను వాడాల్సి రావటం దీనికి కారణం.
-
నలుగురు ఆలోచించని విధంగా ఆలోచిస్తానే విజయాన్ని సాధించగలం. సాధారణంగా అందరూ చేసే పనినే భిన్నంగా చేసి సంచలనాలు సృష్టిస్తుంటారు కొందరు.
-
ఈ రోజుల్లో బీమా లేకుండా వైద్య ఖర్చులు భరించడం అంటే చాలా కష్టం. సీనియర్ సిటిజన్లకు ఇది మరింత ఇబ్బందికరం. అందువల్ల, అన్ని వర్గాల వారు తప్పనిసరిగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి.
-
ఇటీవలి కాలంలో డిఫాల్ట్ రుణాలను వసూలు చేయటంలో రికవరీ ఏజెంట్ల పాత్ర బాగా పెరిగింది. అయితే.. బకాయిల వసూలు క్రమంలో వీరి వ్యవహారం చాలా అభ్యంతరకరంగా, దురుసుగా ఉంటోంది.
-
బిజినెస్
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని తిరిగి రోడ్డు ఎక్కించిన వ్యక్తి ఎవరో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛఅది 2000వ సంవత్సరం. ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ నష్టాల్లో మునిగిపోనుందనీ, ఇక ఉత్పత్తిని ఆపేయాలని క్షేత్రస్థాయి కమిటీ ఓనర్ విక్రమ్ లాల్‌కు ఓ నివేదిక పంపింది.
-
డాలర్ విలువతో పోటీ పడలేని ఇండియా రూపాయి మరోసారి పడిపోయింది. డాలర్ బలపడితే ఇండియా రూపాయి పడిపోతుంది.. డాలర్ బలహీనపడితే ఇండియా రూపాయి విలువ పెరుగుతుంది.
-
గ్రామాల్లో చిక్కువెంట్రుకలను మహిళలు భద్రంగా దాచిపెడతారు.. ఎందుకంటే వాటిని సవరాల వారికి ఇస్తే.. వారు సవరాలను ఇస్తారు. ఒకవేళ ఎవరైనా తమకు సవరాలు వద్దు అనుకుంటే వారికి డబ్బులను ఇస్తారు.