ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అలాగే వచ్చే నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటి లిస్ట్ ఆర్బీఐ తాజాగా ప్రకటించింది..
బిజినెస్
-
-
ఎటిఎం అంటే డబ్బులను బ్యాంకు అవసరం లేకుండా డ్రా చేసుకునేందుకు జారీ చేసిన కార్డు.. అయితే ఈ ఏటీఎం మెషిన్ బ్యాంకింగ్‌కు సంబంధించిన అనేక ఇతర పనులను చేస్తుందని మీరెప్పుడైన గమనించారా?..
-
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్- రష్యా మద్య యుద్ధం దెబ్బకు ఇరు దేశాల్లో చాలా కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి.
-
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి అలర్ట్. తమిళనాడు, పోచంపల్లిలోని ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది ఓలా ఎలక్ట్రిక్.
-
ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మరో అస్త్రాన్ని ప్రయోగించింది సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్.
-
దేశంలో బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 54,500గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది.
-
భారత మార్కెట్లో ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ లాంఛ్ చేసింది. గోదావరి ఆటోమొబైల్ కంపెనీ తయారుచేసిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషంగా చెప్పొచ్చు.
-
దేశంలోని మెట్రో నగరాలది ఒక లెక్క.. మన హైదరాబాద్ ది మరో లెక్క. అవును రియల్ ఎస్టేట్ రంగంలో భారత్ లోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు నెమ్మదించగా.. భాగ్యనగరంలో మాత్రం సేల్స్ పెరిగాయి.
-
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా భారీ సంఖ్యలో వాహనాలను రీకాల్ చేస్తోంది. ఎక్స్‌యూవీ 400 మోడల్‌కు చెందిన లక్ష యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిపింది.
-
విరివిగా వాడుతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.