ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకం నిధులను నేడు విడుదల చేయనున్నారు. విజయవాడ విద్యాధర పురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
-
-
ఆంధ్రప్రదేశ్
CM Jagan’s visit to Vijayawada: విజయవాడలో సీఎం జగన్ పర్యటన.. ఎప్పుడంటే?
by Mahadevby Mahadevవిజయవాడలో ఈ నెల 29న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్లో వైఎస్సార్ వాహన మిత్ర(YSR Vahana Mitra) పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
-
ఆంధ్రప్రదేశ్
Indecent Posts on ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్
by Mahadevby Mahadevస్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు(Skill Development Scheme)తో ఏపీ మొత్తం హీటెక్కిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు( TDP leader Chandrababu) అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్నారు.
-
ఆంధ్రప్రదేశ్
MP Rammohan Naidu Comments: సీఐడీ చీఫ్ సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు
by Mahadevby Mahadevఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పూర్తి స్థాయిలో సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు
ఎంపీ రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu) ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ సంజయ్ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్
Criminal Contempt Petition: టీడీపీకి బిగ్ షాక్.. 26 మందికి హైకోర్టు నోటీసులు
by Mahadevby Mahadevఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు( AP skill development Case)లో చంద్రబాబు(Chandrababu) అరెస్టు తరువాత హైకోర్టు న్యాయమూర్తులు, దిగువకోర్టు జడ్జిలపై దూషణలు జరిగాయన్న కేసులో విచారణ నాలుగు వారాలు వాయిదా పడింది.
-
ఆంధ్రప్రదేశ్
Minister RK Roja Hot Comments: పెద్ద దొంగ కోసం చిన్న దొంగ ఢిల్లీ పర్యటన: మంత్రి రోజా
by Mahadevby Mahadevటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అగ్రనేత నారా లోకేష్ పై మంత్రి ఆర్కే రోజా(Minister RK Roja) ఘాటుగా స్పందించారు. పెద్ద దొంగను కాపాడేందుకు చిన్న దొంగ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు
-
ఆంధ్రప్రదేశ్
KA Paul Sensational Allegations: దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు: కేఏ పాల్
by Mahadevby Mahadevటీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
-
టీడీపీ నేతల ప్రచారం చూస్తే చంద్రబాబును(Chandrababu) సిఐడి ప్రశ్నించిందా? లేక చంద్రబాబే సిఐడిని ప్రశ్నించారా? అన్న అనుమానం వస్తుంది.
-
ఆంధ్రప్రదేశ్
Chandrababu Bail- Custody Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
by Mahadevby Mahadevఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. నేడు విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court) విచారణ చేపట్టింది.
-
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.