తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్ 28 రాత్రి మూతపడనుంది.
ఆంధ్రప్రదేశ్
-
-
ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో వచ్చేది జనసేన – టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Big shock to TDP: టీడీపీకి బిగ్ షాక్.. ఢిల్లీలో లోకేశ్‌కు 41ఏ నోటీసులు
by Mahadevby Mahadevతామ కుటుంబం ఎప్పుడూ తప్పు చేయదన్న టీడీపీ అధినేత నారా లోకేశ్(TDP leader Nara Lokesh).. సీఐడీ విచారణకు ధైర్యంగా హాజరవుతానన్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Progress in the Bhavyashree case: భవ్యశ్రీ కేసులో పురోగతి.. ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు
by Mahadevby Mahadevఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థి (Intermediate student)అనుమానాస్పద మృతి ఘటన సంచలనంగా మారింది. మైనర్ బాలిక మృతి(Death of a minor girl) పలు అనుమానాలకు తావిస్తున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి.
-
ఆంధ్రప్రదేశ్
Andhra students made a noise in the White House: వైట్‌హౌస్‌లో సందడి చేసిన ఆంధ్రా విద్యార్థులు
by Mahadevby Mahadevబాలలను తీర్చిదిద్ది పౌరులుగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులది. ప్రభుత్వం సహకరిస్తే ఉపాధ్యాయులు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని.. విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసి ఖండాలు దాటించగలరని నిరూపించారు.
-
ఆంధ్రప్రదేశ్
Minister Kakani Govarthan Reddy Comments: స్కిల్ స్కామ్‌పై అబద్ధాలు చెబుతున్న టీడీపీ నేతలు: మంత్రి కాకాణి
by Mahadevby Mahadevస్కిల్ డెవలప్మెంట్ పథకంలో కుంభకోణం జరిగిందని సీఐడీ గుర్తించిందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి(Minister Kakani Govarthan Reddy) వ్యాఖ్యానించారు.
-
ఆంధ్రప్రదేశ్
CM Jagan Comments on Assembly Elections: త్వరలో కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతోంది: సీఎం జగన్
by Mahadevby Mahadevత్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) వ్యాఖ్యానించారు
-
ఆంధ్రప్రదేశ్
Essar Vahana Mitra funds released: వైఎస్సార్ వాహన మిత్ర నిధులు విడుదల చేసిన సీఎం జగన్
by Mahadevby Mahadevఏపీలోని వైఎస్సార్ వాహన మిత్ర లబ్దిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుడ్ న్యూస్ చెప్పారు.
-
ఆంధ్రప్రదేశ్
Big shock for Lokesh: లోకేశ్‌కు బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి సీఐడీ
by Mahadevby Mahadevఅమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు ఊహించని షాక్ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు.
-
ఆంధ్రప్రదేశ్
Vinaya Immersion in AP: ఏపీలో ఘనంగా వినాయక నిమజ్జనాలు.. వాడవాడలా భక్తుల సందడి
by Mahadevby Mahadevఆంధ్ర ప్రదేశ్ లో అనేక చోట్ల గణేశ్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం (Rajamandri) లోని గోదావరి పుష్కర్ ఘాట్ (Godavari Pushkar Ghat) వద్ద వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు