దేశవ్యాప్తంగా ఇవాళ మహాత్మా గాంధీ(MAHATHMA GANDHI) జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతిపితను దేశ ప్రజలందరూ తలుచుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
-
-
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Mouna Deeksha In Machilipatnam: మచిలీపట్నంలో మౌనదీక్షలో జనసేనాని..
by స్వేచ్ఛby స్వేచ్ఛఏపీ(ANDHRA PRADESH)లో జరుగుతున్న హింస(VIOLENCE)కు వ్యతిరేకంగా జనసేన(JANASENA) అధినేత పవన్ కల్యాణ్(PAWAN KALYAN) మౌనదీక్షకు దిగారు.
-
ఆంధ్రప్రదేశ్
Speaker Tammineni Sensational Comments: చంద్రబాబు అరెస్ట్‌పై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
by Mahadevby Mahadevతెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)అరెస్ట్‌పై స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni Sitaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఓ క్రిమినల్‌ను అరెస్ట్ చేశారని చంద్రబాబును…
-
ఆంధ్రప్రదేశ్
Bandaru Satyanarayana Murthi Sensational Comments on Minister Roja: టీడీపీ సీనియర్ నేతకు బిగుస్తున్న ఉచ్చు.. ఆ వ్యాఖ్యలపై కఠిన చర్యలు
by Mahadevby Mahadevఆంధ్ర ప్రదేశ్ వైసీపీ మంత్రి ఆర్కే రోజా(Minister Roja)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ(Former Minister Bandaru Satyanarayana) మూర్తి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
-
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజున నేడు (అక్టోబర్ 2న) ఆయన కుటుంబం ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిసిందే.
-
ఆంధ్రప్రదేశ్
NIA searches in more than 60 Areas: తెలుగు రాష్ట్రాల్లో స్పీడ్ పెంచిన ఎన్ఐఏ.. 60కి పైగా ప్రాంతాల్లో సోదాలు
by Mahadevby Mahadevతెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో జాతీయ దర్యాఫ్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తోంది
-
ఆంధ్రప్రదేశ్
TTD key decision on Break vision: తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్ పై టీటీడీ కీలక నిర్ణయం
by Mahadevby Mahadevప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala) స్వామివారి బ్రేక్ దర్శనం(Break vision) టికెట్ల కొనుగోలుతో పాటు.. గదుల బుకింగ్ సమయంలో డబ్బు చెల్లించే విధానాలను సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక మార్పులు చేస్తోంది.
-
ఆంధ్రప్రదేశ్
Perni Nani Sensational comments on Harish Rao: హరీష్ రావుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
by Mahadevby Mahadevచంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని (Perni Nani)సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
ఆంధ్రప్రదేశ్
AP Revenue Services Association: రెవెన్యూ ఉద్యోగుల సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి ధర్మాన
by Mahadevby Mahadevరెవెన్యూ ఉద్యోగుల సమస్యలను సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారు.
-
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు.