తమిళనాడు(TAMILNADU)కు కావేరీ నీటిని(KAVERI WATER) విడుదల చేయడాన్ని నిరసిస్తూ వివిధ సంస్థలు సెప్టెంబర్ 26వ(SEPTEMBER 26) తేదీ మంగళవారం బెంగళూరు బంద్(BANDH)కు పిలుపునిచ్చాయి.
స్వేచ్ఛ
-
-
ఏపీ స్కిల్ డెవలప్మెంట్(AP SKILL DEVELOPMENT CASE) కేసులో అరెస్ట్(ARREST) అయినా టీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు(CHANDRABABU)కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి.
-
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు(AP SKILL DEVELOPMENT CASE)లో అరెస్ట్(ARREST) అయిన టీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు(CHANDRABABU) రిమాండ్(REMAND)ను మళ్లీ పొడిగించింది విజయవాడ(VIJYAWADA)లోని ఏసీబీ(ACB) ప్రత్యేక న్యాయస్థానం(SPECIAL COURT).
-
తెలంగాణ
Child goes Missing in Niloufer Hospital: నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం..
by స్వేచ్ఛby స్వేచ్ఛనీలోఫర్ ఆస్పత్రి(NILOUFER HOSPITAL) నుంచి ఆరు నెలల చిన్నారి అదృశ్యమైన ఘటన హైదరాబాద్(HYDERABAD)లో కలకలం రేపుతుంది. చిన్నారి కోసం పోలీసులు(POLICE) గాలింపు ముమ్మరం చేశారు.
-
ఆంధ్రప్రదేశ్
Hearing on Chandrababu’s interim bail petition adjourned: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా..
by స్వేచ్ఛby స్వేచ్ఛస్కిల్ డెవలప్మెంట్ స్కాం(SKILL DEVELOPMENT SCAM) కేసులో టీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు(CHANDRABABU) అరెస్ట్(ARREST) అయి రాజమండ్రి సెంట్రల్ జైలు(RAJAHMUNDRY CENTRAL JAIL)లో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే.
-
ఆంధ్రప్రదేశ్
CM Inagurated 5Medical Colleges: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం..
by స్వేచ్ఛby స్వేచ్ఛఆంధ్రప్రదేశ్(ANDHRA PRADESH) రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలల(MEDICAL COLLEGES)ను ముఖ్యమంత్రి(CHIEF MINISTER) వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS JAGAN MOHAN REDDY) ప్రారంభించారు.
-
తెలంగాణ
Eetala Sensatioanl Comments on Brs: బీజేపీ కండువా వేసుకుంటే పథకాలు రావని బెదిరిస్తున్నారు..
by స్వేచ్ఛby స్వేచ్ఛబీజేపీ(BJP) కండువా వేసుకుంటే ప్రభుత్వ పథకాలు(GOVERNMENT SCHEMES) రావంటూ బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(EETALA RAJENDRA) సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
జాతీయం
Sensational Orders of Varanasi Court in Gynanavapi Masjid case: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక ఆదేశాలు
by స్వేచ్ఛby స్వేచ్ఛజ్ఞానవాపి(GYNAVAPI) మసీదు(MASJID) సర్వే(SURVEY)లో బయటపడిన అన్ని వస్తువులనూ హ్యాండ్ ఓవర్ చేయాలని వారణాసి కోర్టు(VARANASI COURT) అధికారులను ఆదేశించింది.
-
ఆంధ్రప్రదేశ్
Siddharth Luthra Sensational Tweet: సిద్ధార్థ్ లూథ్రా మరో సంచలన ట్వీట్..
by స్వేచ్ఛby స్వేచ్ఛచంద్రబాబు(CHANDRABABU) తరపున వాదిస్తున్న లాయర్(LAWYER) సిద్ధార్థ లూథ్రా(SIDDHARTH LUTHRA) వరుస ట్వీట్లు(TWEET).. ఏపీ రాజకీయాల్లో(AP POLITICS) దుమారం రేపుతున్నాయి. సూక్తులు వల్లిస్తూ.. ఆయన చేస్తున్న ట్వీట్లు(TWEETS) రెచ్చగొట్టేలా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోవద్దన్న.. స్వామి వివేకానంద(SWAMI VIVEKANANDA) వ్యాఖ్యలను ఆ ట్వీట్లో ప్రస్తావించారు. చంద్రబాబు కేసును వాదిస్తున్న సమయంలో సిద్ధార్థ లూథ్రా చేస్తున్న ట్వీట్ల వెనక అర్థం ఏంటి..? ఏ కారణంతో ఆయన అలాంటి సూక్తులు చెప్తున్నారు..? అన్నదానిపై చర్చ జరుగుతోంది.
-
తెలంగాణ
Metro Plans To Extend Services till 1am:: గణేష్ నవరాత్రుల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛవినాయక చవితి(GANESH CHATURTHI) వచ్చేస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. మరో వారంలో వినాయక నవరాత్రులు(NAVARATHRULU ప్రారంభంకానున్నాయి.