తామ కుటుంబం ఎప్పుడూ తప్పు చేయదన్న టీడీపీ అధినేత నారా లోకేశ్(TDP leader Nara Lokesh).. సీఐడీ విచారణకు ధైర్యంగా హాజరవుతానన్నారు.
Mahadev
-
-
తెలంగాణ
Minister KTR Mancherial Tour Today: నేడు మంచిర్యాలలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevతెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) ఇవాళ మంచిర్యాల జిల్లా(Manchryala District)లో పర్యటించనున్నారు.
-
తెలంగాణ
Telangana Congress BC MLA Tickets: కాంగ్రెస్లో బీసీ టికెట్ల పంచాయితీ.. ఆశావహులు వీళ్ళే!
by Mahadevby Mahadevతెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్(Congress) గట్టిగానే ఫోకస్ చేసింది. దృష్ట్యా కాంగ్రెస్ సీట్లు కేటాయింపులో గత నెల రోజులుగా సమావేశాలు నిర్వహిస్తోంది.
-
తెలంగాణ
PM Modi Telangana Tour: ‘ప్రజా గర్జన’ వేదికగా ఎన్నికల శంఖారావం.. నేడు పాలమూరుకు ప్రధాని మోదీ
by Mahadevby Mahadevతెలంగాణలో ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతాపార్టీ(Bharatiya Janata Party) ఇవాళ శ్రీకారం చుట్టనుంది. మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్(Amistapur)లో నిర్వహించే పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభ( Palamuru Praja Garjana sabha ) నుంచి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
-
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు(Ganesh immersion ceremonies) అంగరంగ వైభవంగా జరిగాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ 30 క్రేన్లను ఏర్పాటు చేశారు.
-
తెలంగాణ
Minister KTR Hot Comments: కృష్ణా జలాలను పాలమూరుకు మళ్లించాం: మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు.
-
ఆంధ్రప్రదేశ్
Progress in the Bhavyashree case: భవ్యశ్రీ కేసులో పురోగతి.. ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు
by Mahadevby Mahadevఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థి (Intermediate student)అనుమానాస్పద మృతి ఘటన సంచలనంగా మారింది. మైనర్ బాలిక మృతి(Death of a minor girl) పలు అనుమానాలకు తావిస్తున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి.
-
తెలంగాణ
Telangana cabinet meeting postponed: ఇవాళ్టి తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా.. ఎందుకంటే?
by Mahadevby Mahadevబీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ఇంకా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు.
-
తెలంగాణ
Komatireddy Venkat Reddy Comments: చంద్రబాబు ఎపిసోడ్ చూడటం లేదు.. టీవీలో వచ్చినా ఛానల్ మారుస్తున్న: కోమటిరెడ్డి
by Mahadevby Mahadevటీడీపీ అధినేతచంద్రబాబు(TDP leader Chandrababu) ఎపిసోడ్ చూడటం లేదని టీవీలో వచ్చినా ఛానల్ మారుస్తున్నానని.. మా బాధలు మాకున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(MP Komati Reddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
అంతర్జాతీయం
8th Cantonment Invention: 8వ ఖండాన్ని కనుగొన్న భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు
by Mahadevby Mahadevప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా?.. అనే సందేహాలకు ఔననే భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు(Geologists) సమాధానమిస్తున్నారు.