తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్ 28 రాత్రి మూతపడనుంది.
Mahadev
-
-
ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో వచ్చేది జనసేన – టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
-
జాతీయం
Sabarimala Online Darshan: ఆన్లైన్లో శబరిమల దర్శనం టికెట్లు బుక్ చేసుకోండి!
by Mahadevby Mahadevదక్షిణ భారతదేశంలోని కేరళ పతనంతిట్ట జిల్లాలోని పెరియార్ టైగర్ రిజర్వ్ లోపల అభయారణ్యంలో కొలువై ఉన్న శబరిమల మణికంఠ స్వామి యాత్ర ఏటా దివ్య మనోహరంగా సాగుతుంది.
-
కడుపునొప్పితో(stomach pain) ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడిలో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని(uterus) వైద్యులు గుర్తించారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి ఆపరేషన్ చేసి తొలగించారు డాక్టర్లు.
-
తెలంగాణ
Minister KTR Tour in Peddapalli District : ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చాడో చెప్పాలి: కేటీఆర్
by Mahadevby Mahadevదేశంలో ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టిన మోదీ().. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చాడో చెప్పాలని మంత్రి కేటీఆర్(Minister KTR) ప్రశ్నించారు.
-
తెలంగాణ
Revanthreddy on TSPSC Board: రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్పీఎస్సీ బోర్డు: రేవంత్రెడ్డి
by Mahadevby Mahadevతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్పార్టీ(Congress Party) ఉద్యమిస్తూనే ఉంటుం దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy)స్పష్టం చేశారు.
-
తెలంగాణ
Minister KTR controversial comments on Prime minister Modi: నమో అంటే.. నమ్మించి మోసం చేయడమే: కేటీఆర్
by Mahadevby Mahadevపాలమూరు జిల్లా వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఐటీ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
-
తెలంగాణ
Prime Minister Narendra Modi comments: కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం: ప్రధాని మోడీ
by Mahadevby Mahadevపాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
-
క్రైమ్
4 Crores Illegal Money Seized in ACB Raids at Marriguda MRO House: ఎమ్మార్వో ఇంట్లో రూ.4.56 కోట్ల అక్రమాస్తులు.. సీజ్ చేసిన ఏసీబీ
by Mahadevby Mahadevఅవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau) సోదాల్లో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్రెడ్డి(MRO Mahindar Reddy) అక్రమార్జన బయటపడింది.
-
తెలంగాణ
PM Modi Announced Turmeric Board and Tribal University in Telangana: తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్శిటీ ప్రకటించిన ప్రధాని మోదీ
by Mahadevby Mahadevతెలంగాణలో పసుపు బోర్డు (Turmeric Board)ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) వెల్లడించారు.