తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను ప్రకటించకముందే అసంతృప్త జ్వాలలు చెలరేగుతున్నాయి.
Mahadev
-
-
ఆంధ్రప్రదేశ్
Bandaru Satyanarayana Case: మంత్రి రోజాపై వ్యాఖ్యల కేసులో ఇవాళ కోర్టు ఎదుటకు మాజీ మంత్రి బండారు
by Mahadevby Mahadevఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy), మంత్రి రోజా(Minister Roja)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ(Senior TDP leader Bandaru Satyanarayana)ను పోలీసులు అక్టోబరు 2న రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
-
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(BJP) కోర్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
-
తెలంగాణ
PM Modi Nizamabad Tour: నేడు నిజామాబాద్ కు మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
by Mahadevby Mahadevప్రధాని మోదీ నిజామాబాద్ జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ శ్రేణులు.
-
తెలంగాణలోని ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురును వినిపించింది. ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీని) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
-
తెలంగాణ
KTR Comments on Revanth Reddy: ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగకు ఓటు వేద్దామా?: కేటీఆర్
by Mahadevby Mahadevతెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ( Minister KTR) తిప్పికొట్టారు. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
-
ఆంధ్రప్రదేశ్
Kanaka Durga Temple EO Transferred: దసరా ఉత్సవాల వేళ.. బెజవాడ దుర్గగుడి ఈవో బదిలీ.. అసలు కారణం ఏంటి?
by Mahadevby Mahadevవిజయవాడ కనకదుర్గమ్మ(Vijayawada Kanaka Durga) దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఇటువంటి సమయంలో ఆకస్మికంగా ఆలయ ఈవో డి.భ్రమరాంబ (D.Bhramaramba) ను ప్రభుత్వం బదిలీచేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
-
ఆంధ్రప్రదేశ్
Nara Bhuvaneshwari Comments: మా కుటుంబం ఎప్పుడూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదు: భువనేశ్వరి
by Mahadevby Mahadevతన తండ్రి, భర్త ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేసినా.. తమ కుటుంబం ఎప్పుడూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) స్పష్టం చేశారు.
-
ఆంధ్రప్రదేశ్
NIA searches in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ చోట్ల సోదాలు.. ప్రకటన విడుదల
by Mahadevby Mahadevతెలుగు రాష్ట్రాల్లో 62 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ(NIA ) సోదాలు చేసింది. ఏపీ, తెలంగాణలోని పౌరహక్కుల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
-
ఆంధ్రప్రదేశ్
Achennaidu Sensational Comments: అవినీతి రుజువైతే మేమే ఉరివేసుకుంటాం: అచ్చెన్న
by Mahadevby Mahadevస్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి రుజువైతే తామే నడిరోడ్డుపై ఉరివేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achennaidu) స్పష్టం చేశారు.